కొన్ని మాత్రమే అదృష్టాన్ని తెస్తాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారికి ఏ విషయంలో అదృష్టం కలుగుతుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకుందాం..
113
ప్రతి ఒక్కరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. జనాదరణ పొందిన నమ్మకాల ప్రకారం, కొన్ని రత్నాలు, రంగులు వాటి లక్షణాలు, వాటి గ్రహాలు , వాటి స్థానాల కారణంగా ప్రతి రాశికి దురదృష్టకరమని పరిగణించారు. కొన్ని మాత్రమే అదృష్టాన్ని తెస్తాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారికి ఏ విషయంలో అదృష్టం కలుగుతుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకుందాం..