వారఫలాలు : ఓ రాశివారికి వివాహ యోగం...!

Published : Oct 16, 2022, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును మనస్సు నందు ఆందోళనగా ఉండుట కొన్ని సమస్యలు వలన చికాకులుగా ఉంటుంది

PREV
114
వారఫలాలు : ఓ రాశివారికి వివాహ యోగం...!
Daily Horoscope 2022 New 08

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

214
Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

తలపెట్టిన కార్యములలో విజయం చేయకూరును నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును మనస్సు నందు ఆందోళనగా ఉండుట కొన్ని సమస్యలు వలన చికాకులుగా ఉంటుంది కుటుంబ వృద్ది కొరకు కొన్నినిర్ణయాలు తీసుకుంటారు గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి పెద్దవారి స్నేహాల వలన  లాభం చేకూరుతుంది ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అవసరం వారాంతంలో వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడవచ్చును.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సంఘవనందు కీర్తి ప్రతిష్టలు పెరుగును ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభించును జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు చేయ పనుల యందు కొన్ని ఆటంకాలు ఏర్పడిన పూర్తి అగను వ్యాపారములు సామాన్యంగా ఉండును అనవసరమైన ఆలోచనలు చేస్తారు సోదరుల యొక్క సహాయ సహకారములు లభించును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగమునందు పై అధికారుల అధిక వత్తిడి  ఏర్పడను ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు వారంతంలో బంధుమిత్రులతో కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
  ఆదాయానికి మించి అధిక ఖర్చులు ఇంటా బయట ప్రతికూల వాతావరణ ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది శ్రమ ఆధిక్యం అనుకోని కొన్ని సమస్యలు ఏర్పడవచ్చును బంధువులతో అనవసరమైన గొడవలు రావచ్చు ఆరోగ్య సమస్యలు కొంతమేర తీరును మనస్సునందు ఆందోళనగా ఉంటుంది చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి వారాంతంలో నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తారు తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో  అధిక ధనలాభము చేయకరును పెద్దవారి యొక్క సహాయ సహకారములు లభించును జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు సంఘమునందు కీర్తి ప్రతిష్టలు లభించును ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారుప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరము వారాంతంలో అధిక ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఏర్పడగలరు

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రారంభంలో ఆగిపోయిన పనులుపూర్తి అగును  ఉద్యోగమునందు అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు శుభకార్యాలలో పాల్గొంటారు పొదుపు కార్యము చేపడతారు కొత్త ఆలోచన కలిసి వస్తాయి విద్యార్థులు పట్టుదలతో చదివిన పోటీపరీక్షలలో ఉత్తీర్ణ లగుతారు వృత్తి వ్యాపారులు సామాన్యంగా ఉండును శారీరక శ్రమ అధికంగా ఉంటుంది సంఘము నందు ప్రతికూల వాతావరణ కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు ఆదాయానికి మించి అధిక ఖర్చులు చేయవలసి వచ్చును వారాంతంలో నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గవర్నమెంట్ లభించును

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
మీరంటే  గిట్టుని వారితో ప్రమాదాలు పొంచి ఉన్నది జాగ్రత్త అవసరం ఉద్యోగమునందు అధిక పని ఒత్తిడి మరియు కొన్ని సమస్యలు ఏర్పడగలవు బందు మిత్రులతో ప్రతికూల వాతావరణ తలపెట్టిన పనులు పూర్తి అగును ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభించును వృత్తి వ్యాపారములు లాభం చేకూరును దైవ కార్యములు ఆచరిస్తారు ప్రయాణనమునందు జాగ్రత్త అవసరము మీకు ఉపయోగపడే వ్యక్తులతో కొత్త ఆలోచనలు చర్చలు చేస్తారు వారాంతంలో అధిక శ్రమ మరియు కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు

914


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అనుకోని అకాల కలహాలు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది శత్రువుల వలన కొన్ని ప్రమాదాలు ఏర్పడగలవు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను కుటుంబమునందు ప్రతికూల వాతావరణ  సంతానముతో మృదువుగా ప్రవర్తించవలెను ఉద్యోగమునందు పై అధికారుల వలన ఇబ్బందులు  ఏర్పడగలవు తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయవలెను బంధుమిత్రుల కలయక వృత్తివ్యాపారం నందు ధన లాభం చేకూరును రావలసిన పాతబాకీలు వసూలు అగును వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను
వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నుండును ఆర్థిక సమస్యల పెరిగి అనేక సమస్యలకు దారితీయును ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరిగి చికాకుగా ఉండును సంఘమనందు తెలివితేటలతో పనులు పూర్తి చేయవలెను జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు వ్యాపారమునందు పెట్టుబడులు ఆచి తూచి అడుగ వేయవలెను స్వయం వృత్తి చేయవారాలకు సామాన్యంగా ఉండును గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా వేయటం మంచిది వారాంతంలో ప్రయత్న కార్యములు పూర్తగును ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభించును.

1114


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ  సంఘములో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారములందు ఊహించని ధనలాభం వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు మీ సహోద్యోగుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది భూ గృహ  నిర్మాణాలు అనుకూలించును అధిక ఖర్చు చేయవలసి వస్తుంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడిన అధిగమిస్తారు కొత్త ఆలోచనలకు శ్రీకారం చేస్తారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వారాంతంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవును కుటుంబము నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.

1214


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
గృహమునందు శుభకార్యములు జరుగును కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగమునందు అనుకోని మార్పులు రావచ్చును అనవసరమైన ఖర్చులు చేస్తారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యములందు పాల్గొంటారు చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. తొందరపాటు మాటల వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడను వారాంతంలో కొద్దిపాటి అనారోగ్యం ఆర్థిక సమస్యలు ఏర్పడగలరు

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): 
  మనసునందు ఆందోళనగా ఉంటుంది తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి వచ్చిన  అవకాశాలను సద్వినియోగం చేసుకోండి శుభకార్యములలో పాల్గొంటారు వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు దైవ కార్యములు చేస్తారు ప్రయాణమునందు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సంఘము నందు గౌరవం పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును రుణ రోగబాధలు తీరి ప్రశాంతత ప్రశాంతత లభించును చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిదివారాంతంలో అనవసరమైన ఖర్చులు చేస్తారు     

1414

                          
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి (1 2 3 4):
  బంధుమిత్రులతో మనస్పర్ధలు ప్రయత్న కార్యములు పట్టుదలతో పూర్తి చేయవలెను ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు జాగ్రత్త అవసరం ఇతరులకు సహాయ సహకారములు చేస్తారు కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటుంది వివాహాది ప్రయత్నాలు ఫలించును భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలకు అనుకూలం ఉద్యోగం నందు పై అధికారుల ఒత్తిడి పెరుగును విద్యార్థులు చదవనందు శ్రద్ధ తీసుకోవలెను వారాంతంలో ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభించును దూరపు ప్రయాణాలు లభించును

click me!

Recommended Stories