తుల రాశి గురించి దారుణమైన నిజాలు ఇవి..!

Published : Aug 11, 2021, 10:52 AM IST

 ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మళ్లీ వారితో కలవడానికి ప్రయత్నిస్తారు. లేదంటే.. వేరేవారి ప్రేమలో పడిపోతారు.  ఎక్కువ కాలం మాత్రం ఖాళీగా ఉండరు.

PREV
16
తుల రాశి గురించి దారుణమైన నిజాలు ఇవి..!
ఒక వ్యక్తి వ్యక్తిత్వం వారు పొందే తల్లిదండ్రులు, వారు పెరిగే వాతావరణం.. వారి వ్యక్తిగత అనుభవాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ.. ఓ వ్యక్తి ప్రేమ పై కూడా ప్రభావితం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో.. తుల రాశివారు ప్రేమ విషయంలో ఎలా వ్యవహరిస్తారు..? ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు..? బ్రేకప్ తర్వాత ఎలా ఉంటారు..? పిల్లలుగా ఉన్నప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది..? తల్లిదండ్రులుగా మారిన తర్వాత వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

Sn astrology zodiac sign

26
తుల రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు.. చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. వీరు చాలా రొమాంటిక్ అని చెప్పొచ్చు. వీరి ప్రేమ కథ అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రేమించిన వారి పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. శ్రద్ధ చూపిస్తారు. ఎప్పుడు.. ఎలా తమ భాగస్వామితో వ్యవహరించాలో వీరికి బాగా తెలుసు, ఎప్పుడూ.. తమ పార్ట్ నర్ కి సహాయం గా ఉంటారు. వీరికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. చాకచక్యంగా వ్యహరించి.. ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. వీరు ప్రేమలో త్వరగా పడతారు.. అంతే త్వరగా వదిలేస్తారు.

Lovers Hassle

36
ఇక తుల రాశివారు.. తాము ప్రేమించిన వారితో విడిపోతే.. చాలా బాధపడతారు. తాము ప్రేమించిన వారు దూరమైతే.. వారు తమపై తాము ధ్వేషం పెంచుకుంటారు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మళ్లీ వారితో కలవడానికి ప్రయత్నిస్తారు. లేదంటే.. వేరేవారి ప్రేమలో పడిపోతారు. ఎక్కువ కాలం మాత్రం ఖాళీగా ఉండరు.
ఇక తుల రాశివారు.. తాము ప్రేమించిన వారితో విడిపోతే.. చాలా బాధపడతారు. తాము ప్రేమించిన వారు దూరమైతే.. వారు తమపై తాము ధ్వేషం పెంచుకుంటారు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మళ్లీ వారితో కలవడానికి ప్రయత్నిస్తారు. లేదంటే.. వేరేవారి ప్రేమలో పడిపోతారు. ఎక్కువ కాలం మాత్రం ఖాళీగా ఉండరు.
46
ఒక స్నేహితులుగా.. ఈ రాశివారు చాలా బాగుంటారు. ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకుంటారు. వీరికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అన్ని విషయాల్లో దూకుడుగా ఉంటారు కాబట్టి.. వీరికి స్నేహితులు తొందరగా వస్తారు. జీవితంలో ఒక్క మంచి స్నేహితుడు దొరికినా.. వీరు అదృష్టవంతులు. మంచి ఎవరు చెప్పినా వింటారు.

friendship

56
ఈ రాశి పిల్లలు.. తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ప్రేమను ఆశిస్తారు. తమపై ఎక్కువ శ్రద్ధ చూపించాలని కోరుకుంటారు. వీరికి ఎక్కువ ప్రేమ కావాలి. పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా.. తమకు సమయం కేటాయించాలని కోరుకుంటారు. పడుకున్నప్పుడు హగ్ చేసుకోవడం.. బయటకు తీసుకువెళ్లడం లాంటివి చేయాలని కోరుకుంటారు.

kids

66
ఈ రాశివారు తల్లిదండ్రులుగా మారిన తర్వాత.. వీరిలో సహనం ఎక్కువగా పెరుగుతుంది. పిల్లలను క్రమ శిక్షణతో పెంచాలని అనుకుంటారు. అన్ని విషయాలు బాగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. వీరు జీవితంలో త్వరగా సెటిల్ అయ్యి.. మంచి ఇల్లు సంపాదించుకుంటారు.

How express love with parents?

click me!

Recommended Stories