మిథున రాశివారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?

Published : Aug 03, 2021, 12:34 PM IST

వీరు శృంగార ప్రియులు అని కూడా చెప్పొచ్చు. తమ పార్ట్ నర్ ని చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి పార్ట్ నర్ వారి కోసం చేసే ప్రతి పనిని మెచ్చుకుంటూ ఉంటారు.  

PREV
17
మిథున రాశివారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?
ఒక మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా కష్టం. అయితే వారి జాతక చక్రం ప్రకారం.. ఈ విషయం చెప్పవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. దాని ప్రకారం.. మిథున రాశివారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

27
మిథiన రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు.. కేవలం ప్రేమించిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులను పెద్దగా పట్టించుుకోరు. వీరు శృంగార ప్రియులు అని కూడా చెప్పొచ్చు. తమ పార్ట్ నర్ ని చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి పార్ట్ నర్ వారి కోసం చేసే ప్రతి పనిని మెచ్చుకుంటూ ఉంటారు.

Falling in Love

37
ఇక ఈ రాశి అమ్మాయిలు అయితే.. లోపల ఎంత ప్రేమ ఉన్నా.. బయటకు మాత్రం రానివ్వరు. తమ ఎమోషన్స్ ని ఎప్పుడూ లోలోపలే దాచుకుంటూ ఉంటారు.
ఇక ఈ రాశి అమ్మాయిలు అయితే.. లోపల ఎంత ప్రేమ ఉన్నా.. బయటకు మాత్రం రానివ్వరు. తమ ఎమోషన్స్ ని ఎప్పుడూ లోలోపలే దాచుకుంటూ ఉంటారు.
47
ఒక్కసారి ప్రేమించిన వారికి దూరమైతే ఈ రాశివారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. కవలల మాదిరిగా అనమాట. ఒక్కోసారి ఏమీ జరగనట్లు చాలా ఆనందంగా ఉంటారు. కానీ.. ఒకసారి మాత్రం తమ రిలేషన్ పోయిందని.. చాలా బాధపడుతూ కూర్చుంటారట.

57
ఒక ఫ్రెండ్ గా ఈ రాశివారు చాలా బెస్ట్ అని చెప్పాలి. ఎక్కువ సమయం స్నేహితులతో గడపడానికి ఆశపడతారు. స్నేహితులతో కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేస్తారు. లాంగ్ డిస్టాన్స్ ఫ్రెండ్స్ తో కూడా.. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా చేసుకుంటాంటారు. వీరికి తుల, కుంభ రాశివారితో స్నేహం బాగా కుదురుతుంది.

friendship

67
ఈ రాశివారు చిన్నపిల్లలు అయితే.. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. చాలా చక్కగా మాట్లాడతారు. ప్రతి విషయంలో చాలా చురుకుగా ఉంటారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ల పేరెంట్స్ ఎప్పుడూ తమపై ఫోకస్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కొత్త వాటిని ఎక్కువగా ఇష్టపడతారు.

kids

77
ఈ రాశివారు తల్లిదండ్రులుగా మారిన తర్వాత.. చాలా సరదాగా ఉంటారు. ఇంట్లో సందడి అంతా వీరి వల్లే ఉంటుంది. కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఎక్కువగా పజిల్స్ ఆడతారు.

How express love with parents?

click me!

Recommended Stories