Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మించిన ఖర్చు చేయాల్సి వస్తుంది

First Published Apr 6, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

6-4-2024,  శనివారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని  భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

భరణి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

కృత్తిక నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండటం మంచిది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు.బంధు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు.చేసే పనులలో శ్రమాధికంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు.సమస్యలు ను కుటుంబ సభ్యులు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) వ్యాపారములో జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

మృగశిర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును.వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగాలలో బాధ్యత సమర్థంగా నిర్వర్తిస్తారు.వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు.సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి .అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి

పునర్వసు నక్షత్రం వారికి  పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో మిత్రత్వం ఏర్పడును .ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఆర్థికంగా ఇబ్బందులు రాగలవు.కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.మానసిక అశాంతి. గృహంలో చికాకుగా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.వృధా ప్రయాణాలు.వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) వ్యాపారంలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

ఆశ్రేష నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలవు.

దిన ఫలం:-అనవసరమైన వివాదాలు రావచ్చు.ఖర్చుల నియంత్రణ అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధిత విషయాలు లో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం.సమాజంలో జరిగిన సంఘటన వలన మానసిక ఉద్రేకం చెందుతారు.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

సింహం (మఖ ,పుబ్బ ,ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును.నూతన వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) వ్యాపారములో జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

చిత్త నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


దిన ఫలం:-వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు.బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండగలవు. ఆర్థిక ఒప్పందాలు లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి

విశాఖ  నక్షత్రం వారికి  పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీలు లో జాగ్రత్త అవసరం.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) వ్యాపారంలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

జ్యేష్ట నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలవు.

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును.నూతన వస్త్రాభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.సంసార జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.ఓం కీర్తిలక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


ధనుస్సు (మూల పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

పూ.షాఢ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

ఉ.షాఢ నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అవును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఆర్థికంగా బాగుంటుంది.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఓం సౌభాగ్య లక్ష్మీ యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణం నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) వ్యాపారములో జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును .

ధనిష్ఠ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.విద్యార్థులకు అనుకూలం.ఆర్థికంగా బాగుంటుంది.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఉద్యోగాలు లో అధికారుల ఆదర అభిమానం పొందగలరు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.

పూ.భాద్ర నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాగలవు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.బంధు మిత్రులతో అకారణంగా విభేదాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు.మానసిక భయాందోళన.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ. ఝ-దా-దే-దో-చా-చ)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) వ్యాపారంలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

రేవతి నక్షత్రం  వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలవు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహంలో అనుకూలమైన వాతావరణం.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి కాగలవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  ఓం ధాన్యలక్ష్మి యై నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!