Today Horoscope: ఓ రాశివారు ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు.

First Published Dec 25, 2023, 3:35 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

25-12-2023,  సోమవారంమీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు  చక్రంలోని పన్నెండురాశి ఫలాలు లో తెలుసుకుందాం
 


ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు  తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు   మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (క్షేమతార) సమాజములో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భరణి నక్షత్రం వారికి (విపత్తార) ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను. వ్యాపారంలో ధననష్టం రాగలదు.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అభిమానం పొందగలరు.  చేపట్టిన పనులు  విజయంగా పూర్తి కాగలవు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది .
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారుల తో విరోధాలు ఏర్పడగలవు.

మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తో సఖ్యతగా వ్యవహరించాలి .వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు .విద్యార్థులు చదువులో  రాణిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.ఆర్థిక మరియు కుటుంబ విషయాలు లో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తో సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.


దిన ఫలం:-ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతో వాదోపవాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగి పోగలవు.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం.
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

పుష్యమి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన  బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్థలు రాగలవు .ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనుల్లో ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచన కలుగును . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి . విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఓం కుమారాయ నమః  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4,పుబ్బ1 2 3 4,ఉత్తర1):
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు . గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది.  ప్రయత్నించే పనులు లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు చేరుకుంటారు.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

హస్త నక్షత్రం వారికి(జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారులతో  విరోధాలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.  కుటుంబ సభ్యులతో అకారణ మాట పట్టింపులు రాగలవు.సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఇరుగుపొరుగు సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి.అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి.

telugu astrology

తుల (చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు  (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ప్రభుత్వ అధికారులతో  సఖ్యతగా వ్యవహరించాలి .వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

స్వాతి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-అధికారులు తో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు లో ఏమరుపాటుగా ఉండకూడదు . భాగస్వాములతో మనస్పర్థలు రావొచ్చు.అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి.స్నేహితుల వల్ల ఆర్థిక విషయాలు లో చికాకులు తలెత్తవచ్చు.పనిచేసే చోట వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేసే పని లో కోపం అధికంగా ఉండును.అపవాదము లు రాగలవు .
 

telugu astrology


వృశ్చికం(విశాఖ 4,అనురాధ1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-గొప్పవారి తో పరిచయం కలుగును.స్త్రీ మూలకంగా లాభం . మంచి ఆలోచనలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సమాజంలో సత్కారాలు  పొందగలరు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది . ప్రయత్న కార్యంలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులను కలుస్తారు.కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు  
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.షా  నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.షా నక్షత్రము వారికి  (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-పనులు వాయిదా పడతాయి. విద్యార్థుల శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది . ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చుల నియంత్రణ చేయాలి.మానసిక ఆందోళన చికాకులు.శారీరక శ్రమ పెరుగుతుంది .కోపం అధికంగా ఉండును.అపవాదము లు రాగలవు .
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రవణం నక్షత్రము వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగాలలో అధికారులతో విరోధాలు ఏర్పడగలవు.

ధనిష్ఠ నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు.వాయిదా వేసిన పనులన్నీ పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు.మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఆనందం కలిగించును
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (పరమైత్రతార)ప్రభుత్వ అధికారులతో  సఖ్యతగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలలో ఆవేశం తగ్గించు కొనవలెను.

శతభిషం నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-అన్ని వర్గాల వారు అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందం పొందుతారు.వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది.తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి కాగలవు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి ఆలోచనలు ఇతరులతో చర్చిస్తారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి. శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలుళచేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

రేవతి నక్షత్రం  వారికి (ప్రత్యక్తార)అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-అన్ని విషయాల్లో సహనం ఓర్పు అవసరం. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాగలవు. తలపెట్టిన పనులు లో ఇతరుల సహాయం సలహాలు తీసుకోవాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి

click me!