ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

Today Dina Phalithalu of 29th October 2023 ram jvr
daily horoscope 2023 New 10

29, అక్టోబర్ 2023, ఆదివారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందా                                                                                                                                                                                            
పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :.     29 అక్టోబరు 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :-ఆశ్వయుజ మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                             
వారము:-ఆదివారం
తిథి :-  పాడ్యమి రాత్రి 12.31 ని॥వరకు
నక్షత్రం : -  అశ్విని ఉ॥6.54 ని॥వరకు తదుపరి భరణి
యోగం:- సిద్ధి రాత్రి 10.13 ని॥వరకు
కరణం:- బాలవ మ॥1.15 కౌలవ రాత్రి 12.31 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 1.31 ని॥ల 3.04 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 03:55 ని॥ల సా॥ 04:41ని॥వరకు                         
వర్జ్యం:- సా॥4.18 ని॥ల 5.51 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం:- 6.01ని॥లకు
సూర్యాస్తమయం:- 5.27  ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలము
అశ్విని నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములలో ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన పెరుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారము నందు జాగ్రత్త అవసరము.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు. (ఈరోజు సామాన్యంగా ఉండును.)

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచన చేస్తారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.(ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి .మిత్రులతో సఖ్యతగా మెలగవలెను. ఆవేశం తో చేసే పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (నైదనతార) చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. అధికారుల గౌరవం  పొందగలరు.(ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి (విపత్తార)అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-సమాజము నందు ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహమునందు ఆనందకరమైన వాతావరణం.  దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సంపత్తార) వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి (జన్మతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన కలుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగం నందు అధికారులు తోటి సమస్యలు రాగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక. (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారం నందు ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభము కలుగును.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము రాగలదు. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-పనులలో ఆటంకాలు. వ్యవహారాలలో అధిక శ్రమ .అనవసరపు ఆలోచనలు కలుగును.ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. వ్యాపారము నందు ధన నష్టము రాగలదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. ( అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి  (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ( అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-పనివారితో ఇబ్బందులు రాగలవు. సమాజం లో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం నందు అధికారులు తోటి విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు.శుభవార్తలు వింటారు. ( అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన పెరుగును. పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( సామాన్యంగా ఉండును)

ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.( సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఊహించని విధంగా వ్యవహారములలో  ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. నూతన సమస్యలు రాగలవు. అనుకోని కలహాలు రాగలవు . ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.( సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక. (అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అవును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించును. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా  జరుగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభము కలుగును.(అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.   వివాదాలకు దూరంగా ఉండాలి.శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా వుండును. అనవసరమైన ఖర్చులు . ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి పెరుగుతాయి . వ్యాపారంలో ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాలు ప్రతికూల వాతావరణ.మనసు నందు అనేక ఆలోచనలతో  చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు.( అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబం నందు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు . తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది .నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  సంఘంలో ఉన్నత స్థితి  వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

Latest Videos

vuukle one pixel image
click me!