ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం, శుభవార్తలు వింటారు

First Published Jun 1, 2023, 5:12 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

horoscope


01 జూన్ 1  2023 గురువారం  మీ  రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       
  తేది :      1  జాన్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం : శుక్ల పక్షం
వారము: గురువారం
తిథి :- ద్వాదశి ఉ॥ 11: 09 ని.వరకు
నక్షత్రం :-  స్వాతి తె.5.20 ని.వరకు
యోగం:- వరీయాన్ సా॥ 5: 37 ని.వరకు
కరణం:- బాలవ ఉ॥11.09 కౌలవ రాత్రి 11.03 ని.వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.17 ని.ల 9.56 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.09:47 ని.ల ఉ.10.39 ని వరుకు తిరిగి మ.02.59 ని.ల మ.03.51 వరకు.
వర్జ్యం:- ఉ॥10.26 ని.ల 12.04 ని.వరకు
రాహుకాలం:మ.01:30ని. నుండి మ.03:00ని. వరకు
యమగండం:ఉ.06:00ని. నుండి ఉ.07:30ని.  వరకు
సూర్యోదయం :    5.28 ని॥లకు
సూర్యాస్తమయం:    6.26  ని॥లకు

ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహ
              
              శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా గడుపుతారు.   కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు.   ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి  అవకాశాలు పొందగలరు. విద్యార్థులు చదువుకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహమునందు శుభకార్యాలు నిర్వహిస్తారు.   స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. బంధువు నుంచి శుభవార్త వింటారు.


ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):  వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-మానసిక అశాంతితోపాటు కళాకాంతులు తగ్గును. ప్రతి చిన్న విషయములు యందు అదికంగా కోప పడవలసి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య బాధిస్తాయిసమస్యలు. శారీరక మానసిక శ్రమకు గురివుతారు. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. అనుకున్న పనులు సాధించలేక బాధపడ వలిసి వస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువగా నుండును. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-తలపెట్టిన పనిలో కొన్ని ఆంటకాలు ఎదురవుతాయి.అనేక ఆలోచనలువలన ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యవహారము నందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.   ఇతరులతోటి అనవసర వాదనలకు చేయకండి. కుటుంబం సభ్యులతో కొంత సమయం ఆనందంగా గడపండి.వృథా ఖర్చులు ఉండగలవు.  ప్రతి విషయం నందు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దిన ఫలం:-వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలు లాభసాటిగా జరుగును. సమాజమునందు గౌరవ మర్యాదలు పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను అందిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-  వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)


దిన ఫలం:- కుటుంబ సభ్యులతోటి అకారణంగా కలహాలు రాగలవు. అనవసరప నిందలు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. దుష్ట సావాసాలు వలన కష్టనష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారులు సామాన్యంగా నుండును. ఉద్యోగము నందు అధికారులతోటి కలహాలు రాగలవు. వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరము. ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా వేయడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-ధనాధాయ మార్గాలు బాగుంటాయి. చేయు వ్యవహారమనందు నూతన ఉత్సాహంతోటి వ్యవహరిస్తారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందగలరు. భార్యా మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి. ఊహించని రీతిలో ధనాధాయం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు వినోద విద్యా చర్చల యందు పాల్గొంటారు. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-ఊహించని రీతిలో ధనము ఖర్చు చేస్తారు. గుడుంబా సభ్యులతో గొడవలు రాగలవు. మానసిక అశాంతి ఏర్పడను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవగలవు. ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఇతరుల నిందలకు పాత్రులవుతారు. ఉద్యోగము నందు అధికారులతో గొడవలు ఏర్పడ గలవు. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం, ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-చేయు పనులలో శ్రమ ఎక్కువగా ఉండను. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. అత్యధికమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఉద్యోగము నందు అధికారుల ఆగ్రహంమునకు గురి అవుతారు. సంఘము నందు అపనిందలు ఏర్పడగలవు. వ్యవహారమనందు సరైన అవగాహన లేక ఇబ్బందులకు గురి అవుతారు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు, చేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-కష్టమైన పనైనా సులభంగా పూర్తి అగును. తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. బంధు మూలకం గా సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ స్థానం గుర్తింపు లభించును. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానములు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహ య నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-
శారీరక మానసిక శాంతి సౌఖ్యం పొందగలరు. ఉద్యోగమనందు అధికారుల ఆదరభిమానాలు పొందగలరు. స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. సంఘములో గౌరవ మర్యాదలు పొందగలరు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దిన ఫలం:-చేయు వ్యవహారములలో ఆలోచన శక్తి పెరిగి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతోటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. సంతాన మూలక అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం, ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-కుటుంబ బాధ్యతలు పెరుగును. సమాజము నందు కొన్ని గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భావోద్రేకాలు అధికంగా ఉండగలవు. వ్యాపారముల యందు జాగ్రత్త అవసరము. ప్రయత్నంచిన పనులు యందు ఫలితం కనబడడం కష్టంగా నుండును. మానసిక అశాంతి ఏర్పడగలదు. వృత్తిలో సహచరుల యొక్క ఇబ్బందులు కలగ గలవు. ముఖ్యమైన నిర్ణయాలలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు, చేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)
 

click me!