ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి భిన్నమైన స్థానం ఉంటుంది. అది జీవితంలోని వివిధ దశలలో వేర్వేరు వ్యక్తులతో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక మంచి స్నేహం ఉంటుంది. అయితే స్నేహం చేయడం ఎంత తేలికో, దాన్ని కొనసాగించడం చాలా కష్టం.
జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే, కొన్ని రాశిచక్రాలు ఎప్పుడూ మంచి స్నేహితులను చేసుకోలేవు లేదా స్నేహాన్ని కొనసాగించలేవు. అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...