Horoscope Today : ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు..

Published : May 02, 2022, 06:32 AM IST

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

PREV
113
Horoscope Today : ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు..

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 
అనవసర గొడవలు. ప్రయాణాలు భయం,నీరసంగా ఉండును. సాహసముతో చేయు పనులతో లాభం చేకూరును. కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును.  డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆస్తి వ్యాపారులకు ఈ రోజు మరింత లాభదాయకంగా ఉంటుంది. అధిక ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఇంటి నుండి పని చేసే వారికి ఈ రోజు మంచి రోజు. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.  ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. 

213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం పొందవచ్చు. చిన్న చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.  అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు. బంధు,మిత్రులతో గొడవలు. అనవసర ఖర్చు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఆలొచన,  కోపం, గట్టిగామాట్లాడుట, చేయుపనులయందుఆలస్యం, ధననష్టం. గొడవలు.ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

313

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  
ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీరు ఉద్యోగ మార్పును పరిగణించవచ్చు. చేయుపనుల యందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. అనవసర ఆలోచనలు చేస్తారు.బద్దకంగా ఉండును. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారముల యందు నిరాశ. గృహ,భూ లాభం. కష్టముతో చేయు పనిలో జయము సిద్దించును. శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ప్రయాణాలు. గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది.  మీ ఇష్టమైన దేవతారాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
శీఘ్ర విజయాన్ని పొందడానికి  అనవసరమైన ప్రలోభాలకు గురి కావద్దు.  ప్రక్క వారి విషయాలపై శ్రద్ధ చూపవద్దు.  అప్పుడు మాత్రమే మీరు కార్యాలయంలో ఆధిపత్యాన్ని నెలకొల్పుతారు. మీరు పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతారు. ఈ రోజు చాలా వరకు అదృష్టం మీ వెంటే ఉంటుంది.  అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. అకారణంగా కోపం వచ్చును. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. గౌరవం. అన్ని పనులకు అనుకూలం. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
మీరు ఈ రోజు కొంత దాతృత్వం చేయవచ్చు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో   విజయం సాధిస్తారు. అలాగే  జీవిత భాగస్వామి సమక్షంలో మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రోజు అదృష్టాన్ని నమ్ముకోవద్దు. యోగా లేదా ప్రాణాయామం సాధన చేయండి.మీ కెరీర్ విషయమై  అనేక రకములైనఆలోచనలుచేస్తారు.శుభ వార్తాశ్రవణం . బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను. . ఏ కార్యం తలపెట్టిన సిద్దించును.

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
మీ స్వంత ఆలోచనలతో , ప్రయత్నాలతో  ముందుకు సాగాల్సిన రోజు. వ్యాపారులు  తమ ఖర్చులపై దృష్టి పెట్టాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. సామాజిక రంగంలో ఎవరికైనా సహాయం చేస్తే అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఆలొచన,  కోపం, గట్టిగా మాట్లాడుట, చేయు పనుల యందు ఆలస్యం, ధన నష్టం. గొడవలు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. అకారణంగాకోపంవచ్చును. చేయుపనియందుఅడ్డంకులు. బంధు,మిత్రులతోగొడవలు.అనవసరఖర్చు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
మీరు ఉద్యోగ రంగంలో బాగా రాణిస్తారు. ప్రత్యర్థులు కించపరిచే ప్రయత్నం చేసినా పట్టించుకోవద్దు. విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. మీరు ఓ కొత్త వ్యక్తిని ఎక్కువగా విశ్వసించడం ఒత్తిడిని కలిగిస్తుంది.  చేయు పనుల యందు ఆటంకములు. ఎక్కువకష్టపడతారు. అనవసర ఆలోచనలుచేస్తూంటారు.బద్దకంగాఉండును. అనారోగ్యం.ఉద్యోగ, వ్యాపారములయందునిరాశ. గృహ,భూలాభం. కష్టముతోచేయుపనిలోజయముసిద్దించును.ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- డబ్బు విషయంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా ఆన్‌లైన్ పనిని ప్రారంభించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకునే ముందుకు వెళ్లండి. జాగూరకతతో ప్రమాదాలని నివారించండి. మీ ప్రియమైనవారికి మీ మాటలను వివరించడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అనవసరఖర్చులుచేస్తారు. పట్టుదలగాఉంటారు.అకారణంగాకోపంవచ్చును. నష్టపోయినధనం, వస్తువులుతిరిగిరాగలదు. చేయుపనులనువాయిదావేస్తారు.ఉద్యోగ, వ్యాపారములుమందగిస్తాయి. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-ఈ రోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజు. మీ ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. స్త్రీలు ఈ రోజు కొన్ని విశేషమైన శుభవార్తలను అందుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి దృష్టిలో మీ గౌరవం పెరుగుతుంది.  అనవసరగొడవలు.ప్రయాణాలుభయం. ధైర్యంతో  చేసే పనులతో లాభంచేకూరును. ఉద్యోగ,వ్యాపారములయందుసామాన్యంగాఉండును.అనేకరకములైనఆలోచనలుచేస్తారు. ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
మీరు డబ్బు లేదా విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి కొత్త అతిథుల వస్తారు.  అకారణంగాకోపం నివారించుకోండి. చేయుపనియందుఅడ్డంకులు. బంధు,మిత్రులతోగొడవలు.అనవసరఖర్చు. ఉద్యోగ,వ్యాపారములయందుసామాన్యంగాఉండును. ఈ రోజు కొన్ని పరిస్థితులు మీకు అననుకూలంగా ఉండవచ్చు. మీ ఆర్థిక, కుటుంబ పరిస్థితిని మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలు కొనసాగుతాయి.  ఓంసూర్యాయనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

1113
Representative Image: Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
 మీరు మీ రోజు వారీ  దినచర్య లేదా ప్రణాళికలో కొన్ని ప్రధాన మార్పులు చేయాల్సిన సమయం. బిజినెస్ లో ఉండేవారు  కొంతమందితో అవసరమైన సమావేశాలు చేయవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహాలలో చిక్కులు.  ఇంటి పెద్దల సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది.  చేయు పనుల యందుఆటంకములు. ఎక్కువకష్టపడతారు. అనవసర ఆలోచనలుచేస్తారు. అనారోగ్యం.ఉద్యోగ, వ్యాపారములయందునిరాశ. గృహ,భూలాభం. కష్టముతో చేయు పని లోజయము సిద్దించును. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని మంచి అవకాశాలను ఈ రోజు పొందుతారు.  ఆర్థికంగా  గతం కంటే పుంజుకుంటారు.  వ్యాపారులు జిమ్మిక్కులకు దూరంగా ఉండాలి. ఉద్యోగ రంగంలో సహోద్యోగుల పూర్తి మద్దతు ఉంటుంది.   అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. అకారణంగా కోపం వచ్చును. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1313
Daily Horoscope 2022 - 18

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   9949459841

click me!

Recommended Stories