ఈ వారం(మార్చి1 నుంచి 7 వరకు) రాశిఫలాలు

First Published Mar 1, 2019, 9:46 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి, పదోన్నతులకు అవకాశం ఉంటుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలు, ప్రయాణాలకు అనుకూలం. నిర్ణయాదుల్లో ఒత్తిడులుటాంయి. తొందరపాటు కూడదు. అన్నిపనుల్లోనూ అనుకూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విద్యారంగంలో శ్రమతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలుటాంయి. విద్యాత్మకాంశాల్లో వృద్ధి ఏర్పడుతుంది. సుదూర ప్రయాణ భావనలు ఉంటాయి. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. సామాజిక గౌరవం పెంచుకుటాంరు. అనుకోని సమస్యలు ఇబ్బందిపెట్టే సూచనలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్తలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని సంఘటనలకు అవకాశం ఉంటుంది. అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. ముఖ్య కారక్రమాలను వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు అవకాశం ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలుటాంయి. దైవధ్యానం చేయాలి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిచయాలు స్నేహసంబంధాలు పెంచుకుటాంరు. వ్యతిరేకతల వల్ల గుర్తింపు లభిస్తుంది. సేవారంగంపై దృష్టి కేంద్రీకరిస్తారు. అధికారులతో సమస్యలకు అవకాశం ఉంటుంది. సామాజిక గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. క్రమంగా అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాదుల్లో లోపాలకు అవకాశం. కార్యనిర్వహణ కొనసాగుతుంది. తృప్తిగా ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వ్యతిరేక ప్రభావాలుటాంయి. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. ఋణ రోగాలపై విజయం సాధిస్తారు. చికాకులను అధిగమిస్తారు. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. విద్యా విషయాల్లో అనుకున్న పనులు పూర్తి అవుతాయి. వారాంతంలో నుకోని ఇబ్బందులుటాంయి. ఊహించని సంఘటనలు ఉంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. సంతానవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. లాభాలు ప్రభావితం చేస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. అనుకోని సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. చేసిన పనులో గుర్తింపు ఉంటుంది. విజయం సాధిస్తారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. గృహ, వాహనాది సౌకర్యాలను గూర్చి చర్చిస్తారు. సౌఖ్యంగా గడుపుతారు. శ్రమతో విద్యారంగంలోనూ అనుకూలత ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు ఉంటాయి. అధికారిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. శ్రీమాత్రే నమః జపం మంచిది.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవకవర్గంతో పరిపూర్ణమైన అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు ప్రభావితం చేస్తాయి. ఉన్నత విద్యలు ఉద్యోగాలపై దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెంచుకుటాంరు. వారం చివరలో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబ ఆర్థికాంశాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. కొన్ని అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. గృహ, వాహనాది సౌకర్యాదులపై ధృష్టి పెరుగుతుంది. సౌకర్యంగా గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. విందులు వినోదాలకోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేక ప్రభావాలుటాంయి. శ్రమాధిక్యం ఉంటుంది. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. క్రమంగా నిర్ణయాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుటాంయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గంతో కలిసి గడిపే అవకాశం. క్రియేటి విటీ ఉంటుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. వ్యతిరేకతలు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పోటీరంగంలో విజయాలు ఉంటాయి. వారాంతం ఆత్మవిశ్వాసంతో మెలుగుతారు. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉంటాయి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.
undefined
click me!