మన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, మనం అనుకున్నట్లుగా జీవితం జరగనప్పుడు.. ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు, కానీ కొందరు దాని నుండి పారిపోతూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు రియాల్టీ నుంచి ఎప్పుడూ పారిపోవాలని చూస్తూ ఉంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...