2.తుల రాశి...
ఈ రాశిచక్రం సామరస్యం, సమతుల్యత కోసం బాగా ప్రసిద్ది చెందింది. ఇది వారికి ఒక వైపు ఎంచుకోవడం కష్టతరం చేస్తుంది. వారు సంఘర్షణలను పరిష్కరించడంలో ప్రసిద్ధి చెందారు.వీరు అన్ని విషయాల్లోనూ తటస్థంగా ఉంటారు. మంచేదో, చెడేదో వీరు తేల్చుకోలేరు. వీరికి అన్నీ, అందరూ మంచిగానే కనిపిస్తారు.