ఈ రాశులవారు రహస్యాలను దాచలేరు...!

Published : Dec 22, 2022, 09:56 AM IST

ఆ విషయం ఎవరికో ఒకరికి చెబితే గానీ... వారికి నిద్ర పట్టదు. వారు అస్సలు సీక్రెట్స్ ని దాచుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు... సీక్రెట్స్ ని దాచలేరు. ఎవరితో ఒకరితో పంచుకుంటూ ఉంటారు.

PREV
16
 ఈ రాశులవారు రహస్యాలను దాచలేరు...!

మనం ఎవరికైనా సీక్రెట్  చెబితే... కొందరు... ఆ సీక్రెట్ ని పొరపాటున కూడా బయటకు చెప్పరు. కానీ.. కొందరు ఉంటారు... వారు.. ఆ విషయం ఎవరికో ఒకరికి చెబితే గానీ... వారికి నిద్ర పట్టదు. వారు అస్సలు సీక్రెట్స్ ని దాచుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు... సీక్రెట్స్ ని దాచలేరు. ఎవరితో ఒకరితో పంచుకుంటూ ఉంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

26
Zodiac Sign

1.కన్య రాశి...

కన్య రాశివారికి ఏదైనా విషయం చెబితే... ఎవరితో ఒకరితో పంచుకునేదాకా వారికి నిద్రపట్టదు. అది తమ సీక్రెట్ అయినా... ఇతరుల సీక్రెట్ అయినా... వీరు ఎవరితోనో ఒకరితో పంచుకునేదాకా ఉండలేరు. వీరికి అలా చెప్పడం అంటే చాలా ఆసక్తి.

36
Zodiac Sign


2.మేష రాశి...

మేష రాశివారికి ఎలాంటి సీక్రెట్స్ ఉండవు.  ఎందుకంటే వారు నిజంగా వాటిని పట్టించుకోరు. వారు చాలా అహేతుకంగా ఉంటారు. రహస్యాల భావన వారికి అర్థరహితం. వారు దానిని ఏదో ఒక విధంగా జారిపోయేలా చేస్తారు.

46
Zodiac Sign


3.మిథున రాశి..
మిథున రాశి వారు చాలా కబుర్లు చెబుతారు.  ఒక్కసారి మాట్లాడటం మొదలుపెడితే ఆపరు. మాట్లాడుతూనే ఉంటారు.  తమ సీక్రెట్స్ అన్నీ.. ఎవరూ అడగకపోయినా వీరు చెప్పేస్తూనే ఉంటారు. తాము తమ సీక్రెట్స్ కొత్తవారికి  చెబుతున్నామా..? పాత వారికి చెబుతున్నామా అనేది కూడా గమనించరు. సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తారు. 

56
Zodiac Sign


4.వృశ్చిక రాశి..

వారు తమ స్వంత సమస్యలకు వచ్చినప్పుడు రహస్యంగా, నిగూఢంగా ఉంటారు, కానీ ఎదుటి వ్యక్తి  రహస్యాల విషయానికి వస్తే... వెంటనే అందరికీ చెప్పేస్తారు. దాని వల్ల ఇతరులు సమస్యల్లో పడతారు అని కూడా వీరు చూడరు.

66
Zodiac Sign

5.ధనస్సు రాశి..

ధనస్సు రాశి వారు నిజాయితీపరులు. సూటిగా ఉంటారు. ఈ రాశివారు.. ఇతరులకు వెంటనే సీక్రెట్స్ బయటపెట్టేస్తారు. ఆ తర్వాత  అయ్యో.. అనవసరంగా చెప్పాం అని బాధపడుతూ ఉంటారు. కానీ... అప్పటికే సీక్రెట్ బయటకు వెళ్లిపోతుంది.

click me!

Recommended Stories