3.తుల రాశి...
ఈ రాశివారు కూడా అంతే.... ఏ విషయంలోనూ ఒకేదానికి కట్టుబడి ఉండలేరు. జీవిత భాగస్వామి విషయంలోనూ అదేవిధంగా ఉంటారు. వీరు ప్రతి నిమిషయంలో... ఇతరుల నుంచి సహాయం, మద్దతు కోరుకుంటారు. అలా లభించని సమయంలో... ఆ వ్యక్తితో వీరు దూరం కావడానికి వెనకాడరు. తమకు మద్దతు ఇచ్చే వ్యక్తితో వీరు కలిసి ఉంటారు. వీరు.. సర్దుబాటు అవ్వడం అనేది వీరికి నచ్చదు.