తమ జీవిత భాగస్వామి చాలా రొమాంటిక్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అందరికీ రొమాంటిక్ పార్ట్ నర్ దొరకకపోవచ్చు. కానీ, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కిందిరాశులవారు మాత్రం చాలా రొమాంటిక్ గా ఉంటారు. ప్రతి నిమిషం తమ భాగస్వామిని ఆకర్షించడానికి, తమ ప్రేమను పంచడానికి ప్రయత్నిస్తారు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...