4.ధనస్సు రాశి..
తమకు తెలియని వారు.. ముఖ్యంగా అపరిచితులతో వీరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ.. తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారి విషయానికి వస్తే మాత్రం.. వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. తమవారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నిత్యం వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు.