ఎవరితో రిలేషన్ సరిగా ఉండాలన్నా.... వారి మధ్య విధేయత చాలా ముఖ్యం. నమ్మకం, విధేయత, నిజాయితీ ఉన్న ప్పుడే ఏ బంధం అయినా నిలపడుతుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల వారు నిజాయితీ, నమ్మకం విషయంలో చాలా తక్కువ అనే చెప్పాలి. వీరు ఎవరితోనూ నమ్మకంగా ఉండలేరు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...