ముఖ్యంగా కన్య, తుల, సింహ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… వీరికే ఎక్కువగా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక, కర్కాటక, వృశ్చిక, మకర రాశులకు మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందట. ఎంతలా అంటే.. వారి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారు డబ్బు విషయంలో లాభాలు చూస్తారు. వృత్తిపరంగానూ అభివృద్ధి చూస్తారు.