మాస ఫలాలు: ఓ రాశి వారికి అప్రయత్నం ధన లాభం, అధికారులు వలన లాభపడతారు.

First Published | Sep 1, 2023, 10:00 AM IST

సెప్టెంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. సంతానము నందు కొన్ని విషయాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.

daily horoscope 2023 New 05

మాసఫలాలు:  01 సెప్టెంబర్  2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకూ
  
   జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం  ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ మాసం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

కుజ సంచారం అనుకూలంగా ఉన్నది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక కష్టం తగ్గి సౌఖ్యం పొందుతారు. భూమి సంబంధించి విషయాలు కలిసి వస్తాయి.శుక్ర సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శారీరక శక్తి మరియు బుద్ది కుశలత పెరుగుతుంది. అభివృద్ధి మరియు శుభ కార్యక్రమాలు గూర్చి బంధు మిత్రులతో అనుకూలమైన చర్చలు జరుపుతారు. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును.విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని సమస్యలు వలన ఇబ్బందులు కలిగిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. సంతానము నందు కొన్ని విషయాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ మాసం అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి శని చేయు వ్యవహారములలో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. దుర్వార్తలు  వినవలసి ఉంటుంది. ఇతరులతోటి వాగ్వివాదములకు దూరంగా ఉండవలెను.(ఈ మాసం ఆంజనేయ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం భరణి నక్షత్రం వారికి మాసాధిపతి  కుజుడు తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడి మధ్యలో ఆగిపోవును. మానసిక ఆందోళన. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.(ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు.)

ఈ మాసం కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

శుక్ర సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అనవసరమైన అధిక ఖర్చులు ఏర్పడగలవు. వ్యాపారము నందు పెట్టుబడులు ఆలోచించి పెట్టవలెను.
కుజ సంచారం అనుకూలం కాదు. చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారములలో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను.ఆదాయ మార్గాలు బాగుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. సమస్యల విషయంలో ధైర్యంగా ఎదుర్కొంటారు. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ మాసం కృత్తిక   నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం రోహిణి    నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారములు యందు ధన లాభం కలుగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.(ఈ మాసం శివ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

అఅఅఅఅౕఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

కుజ  సంచారం ఈ మాసం వ్యతిరేక ఫలితాలు ఇవ్వగలడు. అకారణంగా బంధు వర్గముతోటి విరోధాలు రాగలవు. అనేక రకాలైన చెడు ఆలోచనలు చేస్తారు. కుటుంబమునందు ప్రతికూలత వాతావరణం. శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. సంతానమునకు ఉన్నత విద్య ఉద్యోగం లభించును.ఉద్యోగం అభివృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారం నందు పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. విద్యార్థులు ఉన్నతి విద్యా అవకాశాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలించును.

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం ఆరుద్ర   నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాల వలన అభివృద్ధి కలుగును. వృత్తి వ్యాపారము నందు ధన లాభం పొందగలరు.(ఈ మాసం లక్ష్మీ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం పునర్వసు    నక్షత్రం వారికి మాసాధిపతి  రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

కుజ గ్రహ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ముందుకు వెళ్లి పరిష్కారం చేస్తారు.ఉద్యోగము నందు అనుకూలమైన మార్పులు. సంతాన అభివృద్ధి కలుగును.శుక్రుడు జన్మరాశిలో సంచారం. ప్రయత్నించిన కార్యాలన్నీ అనుకూలంగా సిద్ధిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు వలన ఆదాయం పెరుగును.సంసార సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగము నందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు‌. విద్యార్థులు చదువు యందు ప్రతిభ పాటలు చూపిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ప్రభుత్వ అధికారులు వలన లాభపడతారు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.

ఈ మాసం  పునర్వసు  నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  పుష్యమి  నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు చేయు పనులలో ఆత్రుత వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము.(ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  ఆశ్రేష  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు బంధువర్గముతోటి అకారణ విరోధాలు. దైవ సంబందిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమనందు అధికారం లభిస్తుంది. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు కలుగును)

(ఈ రాశి వారికి అష్టమ శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

కుజ గ్రహ సంచారం వలన ఇబ్బందులు రాగలవు. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. తలపెట్టిన పనులు ఒక ప్రణాళికతో చేయడం వలన పనులన్నీ సక్రమంగా పూర్తి అగును. అధికారులతోటి నిరాదరణ. వ్యవహారమలలో ఆతురత పెరుగును.
శుక్రుడు వ్యయ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన అనవసరమైన భయాలు కలుగును. వృత్తి వ్యాపారమునందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. మనసునందు భయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండవలెను. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు.

ఈ మాసం  మఘ నక్షత్రం వారికి మాసాధిపతి శని చేయు వ్యవహారములలో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. దుర్వార్తలు వినవలసి ఉంటుంది. ఇతరులతోటి వాగ్వివాదములకు దూరంగా ఉండవలెను.(ఈ మాసం ఆంజనేయ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం పుబ్బ  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడి మధ్యలో ఆగిపోవును. మానసిక ఆందోళన. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.(ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు.)

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

కుజ గ్రహ సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు. యంత్ర వాహనాలతోటి జాగ్రత్తగా ఉండవలెను. అనవసరమైన ఖర్చు తగ్గించవలెను. అధికారుల తోటి విభేదాలు తలెత్తవచ్చు.శుక్ర సంచారము వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. వ్యవహారములలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారములలో ధన లాభం పొందగలరు.ప్రయత్నించిన పనులు ఫలించును. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికిని తగిన సమయానికి ధనం చేకూరుతుంది. కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ.మిత్రుల తోటి అకారణ కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  హస్త  నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారములు యందు ధన లాభం కలుగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.(ఈ మాసం శివ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర


కుజ గ్రహ సంచారం వలన శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గగలవు. బంధవర్గంతోటి విరోధాలు రావచ్చు.శుక్ర సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. ఇతరులతోటి అకారణ విరోధాలు. వృత్తి వ్యాపారములలో జాగ్రత్తలు అవసరము. శారీరక బలహీనత ఏర్పడగలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలెను.ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండవలెను. తలపెట్టిన పనులు పూర్తి కాక‌‌‌ ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగమునందు అధికారులతోటి విభేదాలు తలెత్తవచ్చు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చేయి వ్యవహారమునందు ఉద్రేకతులను కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను.

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం స్వాతి    నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాల వలన అభివృద్ధి కలుగును. వృత్తి వ్యాపారము నందు ధన లాభం పొందగలరు.(ఈ మాసం లక్ష్మీ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  విశాఖ  నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర


కుజ గ్రహ సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ప్రయత్నించిన
కార్యాలన్నీ సిద్ధించగలవు. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది .శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఆరోగ్యం బాగుంటుంది. గృహ నిర్మాణ పనులు సజావుగా సాగును.సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు నిమిత్తం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.


ఈ మాసం విశాఖ   నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం అనూరాధ   నక్షత్రం వారికి మాసాధిపతి  రాహువు చేయు పనులలో ఆత్రుత వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము.(ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  జ్యేష్ట  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు బంధువర్గము తోటి అకారణ విరోధాలు రావచ్చు. దైవ సంబందిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమనందు అధికారం కలుగుతుంది. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు కలుగును)

(ఈ రాశి వారికి అర్దాష్టమ శని జరుగుతున్నది కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు:-(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

కుజ గ్రహ సంచారం వలన తలపెట్టిన పనులలో ఆటంకములు.ఆకారణ విరోధాలు. మానసిక ఆందోళన పెరుగును.శుక్ర సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. బంధుమిత్రుల యొక్క కలయక. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అన్ని విధాల అభివృద్ధి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఆర్థికంగా బాగుంటుంది. సమాజమనందు గౌరవం కీర్తి ప్రతిష్టలు పొందగలరు. చేయు వ్యవహారము నందు మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

ఈ మాసం మూల   నక్షత్రం వారికి మాసాధిపతి శని చేయు వ్యవహారములలో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. దుర్వార్తలు  వినవలసి ఉంటుంది. ఇతరుల తోటి వాగ్వివాదములకు దూరంగా ఉండవలెను.(ఈ మాసం ఆంజనేయ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం పూ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో ఆగిపోవును. మానసిక ఆందోళన. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.(ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు.)

ఈ మాసం  ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రములు:-(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

కుజ గ్రహ సంచారం అనుకూలముగా లేదు. భూ సంబంధత విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారమునందు పెట్టుబడి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను.శుక్ర సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగును. వ్యవహారములలో కోపం అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు విరోధాలకు దూరంగా ఉండవలెను.వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యం బాగుంటుంది.ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి వాగ్వాదాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ మాసం ఉ.షా  నక్షత్రం వారికి మాసాధిపతిబుధుడు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.(ఈ మాసం నారాయణ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం  శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు వృత్తి వ్యాపారములు యందు ధన లాభం కలుగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.(ఈ మాసం శివ స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

అష్టమ కుజ గ్రహ సంచారం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  వ్యాపారాలందు పెట్టుబడి విషయాలలో పెద్దల యొక్క సలహాలతోటి పెట్టవలెను.శుక్ర సంచారం వలన ఇబ్బందులు కలుగును.అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి. సమాజము నందు అవమానాలు ఏర్పడగలవు. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి.పనులలో ఆతురత. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి.వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనత. ఆర్థిక సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారమునందు కష్టానిక తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.

ఈ మాసం ధనిష్ఠ   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు వైవివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు లభించును.(ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాల వలన అభివృద్ధి కలుగును. వృత్తి వ్యాపారము నందు ధన లాభం పొందగలరు.(ఈ మాసం లక్ష్మీ స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం పూ.భా   నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)


(అష్టమకుజ సంచారం మంచిది కాదు. కుజ గ్రహానికి శాంతి చేయడం లేదా దానం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.)


(ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు:-(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

సప్తమ కుజ గ్రహ సంచారం వలన అనేకమైన దోషాలు రాగలవు. భార్య భర్తల మధ్య విరోధాలు మనస్పర్ధలు ఏర్పడతాయి. అందరితో సఖ్యతగా మెలగవలెను. అనారోగ్య సమస్యలు రాగలవు.కుజ గ్రహ సంచారం మంచిది కాదు జాగ్రత్త వహించవలెను.శుక్ర సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధన ధాన్యాది లాభాలు ఉండగలరు. శత్రువులపై పై చెయ్యి సాధిస్తారు. సంతాన వృద్ధి చెందుతుంది. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు.మిత్రులు వలన అపకారం జరగవచ్చు. మానసిక అశాంతి పెరుగుతుంది. చేయి పని యందు ఆతురత పెరిగి ఆటంకాలు కలుగుతాయి. బంధుమూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయం నందు ఆందోళనకు గురి అవుతారు.ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.సప్తమ కుజడు సంచారం మంచిది కాదు కావున కుజ గ్రహానికి శాంతి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది.

ఈ మాసం పూ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం   ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు చేయు పనులలో ఆత్రుత వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము.(ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు పొందగలరు)

ఈ మాసం రేవతి   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు బంధువర్గముతోటి అకారణ విరోధాలు రావచ్చు. దైవ సంబందిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమనందు అధికారం కలుగుతుంది. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ వలన సకల శుభాలు కలుగును)
(ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥

Latest Videos

click me!