ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వెనకపడి ఉంటారు. నిమిషంలో నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. వీరికి ఏ విషయంలోనూ పెద్దగా శ్రద్ధ చూపించరు. ఎప్పుడూ ఏదో ఒక బాధను మోస్తూన్నట్లుగా ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారి హృదాయన్ని బ్రేక్ చేయడంలో ముందుంటారు. వారి మాటలు, చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.