1.మిథున రాశి..
ఈ రాశివారు తమ చుట్టూ ఉన్నవారిని విపరీతంగా ప్రేమిస్తారు. వీరు చాలా సోషల్. ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేస్తారు. ప్రతి నిమిషం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడటానికి ఎలాంటి టాపిక్ లేకపోయినా.. వీరు మాట్లాడుతూనే ఉంటారు. ఇది వీరి స్పెషాలిటీ. తమతో ఉన్నవారు ఎప్పుడూ ఒంటరి అనే భావన రాకుండా చేయడంలో మీరు సిద్దహస్తులు. పుస్తకాలు, అభిరుచులు, సినిమాలు, గాసిప్స్ .. ఇలా ప్రతి విషయం గురించి వీరు మాట్లాడగలరు.