1.కర్కాటక రాశి...
ఈ రాశివారు చాలా ఎమోషనల్. దీని కారణంగా వీరు విమర్శలు కూడా ఎదురుకుంటారు. వీరిని అందరూ.. ఎమోషనల్ ఫూల్ అంటూ ఏడిపిస్తూ ఉంటారు. కొందరు దీనిని బలహీనతగా భావిస్తే, మరికొందరు బలంగా భావిస్తారు. వారి భావోద్వేగాలను నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది. వారు చాలా సున్నితంగా ఉంటారు. తరచుగా వీరిని అందరూ క్రై బేబీస్ అని పిలుస్తారు.