2.వృషభం -కర్కాటకం
వృషభరాశి , కర్కాటకరాశి వారి బంధంలో అవగాహన, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, గౌరవం ప్రాథమిక అంశాలను కలిగి ఉన్న ఆదర్శ జంటగా నిరూపిస్తారు. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు చాలా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి లోతైన ప్రేమ సంబంధాన్ని బలంగా , మరింత సమర్థవంతంగా చేస్తుంది.