పుట్టుమచ్చలు సాధారణంగా నలుపు, తేనె రంగుల్లో ఉంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మన శరీరంపై ఉండే పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి సమాచారాన్ని చెప్తాయని నమ్ముతారు. అందుకే పుట్టుచ్చలు ఎక్కడ ఉండే శుభకరమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..