2022లో తుల రాశివారి లవ్ లైఫ్ ఎలా ఉండనుంది..!

Published : Jan 07, 2022, 10:08 AM IST

 ఈ రాశివారు.. ఈ ఏడాది.. సింగిల్ పేరెంట్ లవ్ లో పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీ లవ్ సక్సెస్ అవ్వడం.. వారి పిల్లల చేతిలో ఉంటుందట.

PREV
16
2022లో తుల రాశివారి లవ్  లైఫ్ ఎలా ఉండనుంది..!

మనమంతా  నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే.. ఈ సంవత్సరం.. మంచి జరగాలని.. మన కష్టాలు తీరాలని మనం అనుకుంటూ ఉంటాం. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. తుల రాశి వారి జీవితం ఈ ఏడాది ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

26

ఈ ఏడాది.. తుల రాశివారి  లైఫ్ అంత కంట్రోల్ లో ఉండకపోవచ్చట.  వీరి లవ్ లైఫ్ ని.. ఎక్కువగా పిల్లలు ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ ఏడాది తుల రాశివారి లవ్ లైఫ్ విచిత్రంగా ఉండనుంది. ఎందుకంటే..  ఈ రాశివారు.. ఈ ఏడాది.. సింగిల్ పేరెంట్ లవ్ లో పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీ లవ్ సక్సెస్ అవ్వడం.. వారి పిల్లల చేతిలో ఉంటుందట.

36

లేదంటే.. మీకు పిల్లలు ఉండి.. వేరెవరి ఆకర్షణలో అయినా పడితే.. మీ పిల్లల కారణంగానే.. మీ ప్రేమ సక్సెస్ కాకపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి.. మీ లైఫ్ పాజిటివ్ గా వెళ్లినా.. నెగిటివ్ గా వెళ్లినా.. అది  ఆ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది.

46

మీరు పెళ్లి చేసుకొని ఉండి ఉంటే...మీరు సంతోషంగా లేని, పని చేయని చోట, పిల్లలు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా పరిమితం చేసే ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. ఈ సంవత్సరం, వివాహంలో ఉన్నవారు, మీరు , మీ భాగస్వామి ఇద్దరూ మీ పిల్లలపై ఎక్కువ దృష్టి పెడతారు. మీరు వారి విద్య, కార్యకలాపాలు లేదా పిల్లల సాధారణ శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతారు. 
 

56

ఇక పెళ్లి కాని ఒంటరిగా ఉన్న తుల రాశివారి.. వారి పోషణ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాలి.  గతంలోని ఏవైనా గాయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు.  అది ప్రస్తుత జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి.. దాని  నుంచి వీలైంత త్వరగా బయటపడేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 

66

ఇక గతంలో జరిగిన చెడు సంఘటనలను మనసులో పెట్టుకొని.. వాటి గురించి ఆలోచిస్తూ.. ప్రస్తుత సంబంధాన్ని పాడుచేసుకోకూడదు. కొత్తగా.. మళ్లీ జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాలి. 

click me!

Recommended Stories