ప్రేమ, ద్వేషం ఈ రెండూ జీవితంలో కీలక భాగమే. మనం మన జీవితంలో పరిచయం అయిన వారిలో కొందరిని అమితంగా ఇష్టపడతాం.మరికొందరిని అకారణంగా.. మరి కొంత మందిని కొన్ని కారణాల వల్ల ద్వేషిస్తాం. ప్రేమించే వారిపై ప్రేమ చూపించడం చాలా కామన్. కానీ... ధ్వేషించే వారి పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తారు... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు.. తాము ద్వేషించేవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..