ఏ రాశి పిల్లలకు ఏం నేర్పిస్తే.. ఉపయోగకరమో తెలుసా..?

Published : Sep 22, 2022, 01:59 PM IST

ప్రతి పిల్లలకు చదువులతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా అవసరం. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశి పిల్లలకు  ఏం నేర్పిస్తే.. వారికి ఉపయోగకరమో ఓసారి చూద్దాం...

PREV
113
 ఏ రాశి పిల్లలకు ఏం నేర్పిస్తే.. ఉపయోగకరమో తెలుసా..?

ఈ రోజుల్లో ప్రతి పిల్లలకు చదువులతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా అవసరం. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశి పిల్లలకు  ఏం నేర్పిస్తే.. వారికి ఉపయోగకరమో ఓసారి చూద్దాం...

213

1.మేష రాశి..
మేష రాశివారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.  కాబట్టి.. ఈ రాశివారు ఏదైనా ఆటల్లో ప్రావీణ్యం ఉంటే... వాటిలో చేర్పించాలి. అందులో వారు బాగా రాణించగలరు. కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ.
 

313

2.వృషభ రాశి..
వృషభ రాశి పిల్లల్లో ఆర్టిస్టిక్ కలలు చాలా ఎక్కువ. కాబట్టి... ఈ రాశికి చెందిన పిల్లలకు ఆర్ట్ క్లాసుల్లో జాయిన్ చేస్తే... వారి లైఫ్ కి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. గొప్ప ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
 

413

3.మిథున రాశి..
మిథున రాశికి చెందిన పిల్లలకు స్పీకింగ్ స్కిల్స్  చాలా ఎక్కువ. కాబట్టి... వీరిని డిబేట్స్ వంటి స్కిల్స్ నేర్పించేలా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇది వారికి ఉపయోగపడుతుంది.

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అయితే.... వీరికి చిన్నప్పటి నుంచే సోషల్ వేల్ఫేర్ వంటి గ్రూప్స్ లో వాలంటీర్ గా  జాయిన్ చేస్తే.... ఆ తర్వాత వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

613

5.సింహ రాశి..
సింహ రాశివారు ఎక్కడ ఉన్నా.. తమకు గుర్తింపు రావాలని తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి.... ఈ రాశికి చెందిన పిల్లలను చిన్న ప్పటి నుంచే డ్రామా క్లాసుల్లో జాయిన్ చేయించాలి. ఇది వారికి కరెక్ట్ గా సెట్ అవుతుంది.
 

713

6.కన్య రాశి..
కన్య రాశికి చెందిన పిల్లలు చాలా ఎనలిటికల్ గా ఉంటారు. వీళ్లు ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి... ఈ రాశికి చెందిన పిల్లలను బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించే క్యూబ్స్, పజిల్స్, చెస్ లాంటి గేమ్స్ నేర్పించాలి.

813

7.తుల రాశి..
తుల రాశికి చెందిన పిల్లలకు ఓపిక చాలా ఎక్కువ. ఏది నేర్పించినా ఓపికగా నేర్చుకుంటారు. కాబట్టి.... ఈ రాశి పిల్లలకు మ్యూజిక్ లేదంటే.. మ్యూజిక్ ఇనుస్ట్రిమెంట్స్ ఏశైనా నేర్పించవచ్చు.

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి కి చెందిన పిల్లలకు యాక్టివ్ స్పోర్ట్స్ అంటే.. హాకీ, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పించాలి. ఇవి నేర్చుకుంటే.. వీరు వండర్స్ చేయగలరు.

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి ఉత్సాహం చాలా ఎక్కువ. ప్రతిదీ నేర్చుకుంటారు. కాబట్టి... ఈ రాశివారికి ఫారల్ లాంగ్వేజ్ లు నేర్పిస్తే.... వీరు చాలా త్వరగా నేర్చుకోగలరు.
 

1113

10.మకర రాశి..
మకర రాశి పిల్లలు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో పెద్దగా ఆసక్తి చూపించరు.  అయితే... వారికి ఆసక్తి లేదని వారికి పనిష్మెంట్ ఇవ్వడం కాకుండా... వారికి ఇంకేదైనా ఆసక్తి ఉంటే.. అవి నేర్పించడం ఉత్తమం.

1213


11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన పిల్లలకు క్రియేటివిటీ చాలా ఎక్కువ. కాబట్టి... ఈ రాశి పిల్లలకు  ఖగోళ శాస్త్రం, రోబోటిక్ లాంటివి నేర్పించడం ఉత్తమం.

1313

12.మీన రాశి..
మీన రాశికి చెందిన పిల్లలకు ఏదైనా మనసులో మాట ఎక్స్ ప్రెస్ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి... ఈ రాశి పిల్లలకు పొయెట్రీ లాంటివి నేర్పించడం ఉత్తమం.

click me!

Recommended Stories