ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు అధికమవుతాయి. కొత్త అప్పులు చేస్తారు.
613
సింహ రాశి ఫలాలు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది.
713
కన్య రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహాకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.
813
తుల రాశి ఫలాలు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి.
913
వృశ్చిక రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.
1113
మకర రాశి ఫలాలు
సంతాన వివాహం గురించి చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
1213
కుంభ రాశి ఫలాలు
దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది.
1313
మీన రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు.