2.సింహ రాశి...
సింహ రాశివారు కూడా ముద్దులు ఇవ్వడంలో బెస్ట్ అని చెప్పొచ్చు. తమ జీవితభాగస్వామికి ఎప్పుడు, ఎలాంటి ముద్దు ఇవ్వాలో వీరికి తెలిసినంత మరెవరికీ తెలియదు. వీరు మాటలతోనే కాదు.. ముద్దులతో కూడా మాయ చేస్తారు. ఒక ముద్దు ఇచ్చి.. వారికి కావాల్సింది దక్కించుకోవడం వీరికి చాలా సులభం. వారు ముద్దుతో తమ భాగస్వామిని శారీరకంగా, మానసికంగా ఒకే సమయంలో ఆకట్టుకోగలరు.