బహుమతులు ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? అందరూ బహుమతులు ఇష్టపడతారు. ముఖ్యంగా భర్త నుంచి బహుమతి అందుకోవడాన్ని భార్యలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి ఒక్క పెళ్లైన మహిళ, తన భర్త సౌఖ్యం కోసం పూజలు , వ్రతాలు చేస్తూ ఉంటారు. కొందరు కర్వాచౌత్ వ్రతం కూడా జరుపుకుంటారు. ఆ సమయంలో భర్తలు తమ భార్యలకు బహుమతి అందిస్తూ ఉంటారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశివారికి ఎలాంటి బహుమతి ఇవ్వాలో ఓ సారి చూద్దాం....