టార్గెట్ 2019 : అసెంబ్లీకి పోటీ చేసే టీడీపీ అభ్యర్థులు వీరే

First Published Mar 10, 2019, 11:28 AM IST

త్వరలో జరిగే  ఎన్నిల్లో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలపరిధిలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. 

త్వరలో జరిగే ఎన్నిల్లో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలపరిధిలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఒకే స్థానం నుండి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతున్న స్థానాల్లో ఈ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న సీట్లను త్వరలో ఖరారు చేసి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు చంద్రబాబునాయుడు.
undefined
ఈ నెల 16 వ తేదీ నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజా దర్బార్ పరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 15 వ తేదీ లోపుగా అభ్యర్ధుల జాబితాను ఫైనల్ చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
undefined
కడప పార్లమెంట్-అదినారాయణరెడ్డి కడప అసెంబ్లీ-అష్రాఫ్ పులివెందుల-సతీష్ కుమార్ రెడ్డి జమ్మల మడుగు-రామసుబ్బారెడ్డి కమలాపురం-పుత్తా నర్సింహారెడ్డి మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు-పెండింగ్ ‌లో ఉంది. ఈ స్థానం నుండి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రకటించారు.ఈ స్థానం నుండి పోటీకి మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పోటీకి సిద్దమంటున్నారు. మరో వైపు ఎంపీ సీఎం రమేష్ కూడ ఈ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. బద్వేలు-లాజరస్, రాజంపేట పార్లమెంట్- పెండింగ్‌లో ఉంది. రాజంపేట అసెంబ్లీ-చెంగల రాయుడు , రైల్వే కోడూరు-ఎంపీ శివ ప్రసాద్ అల్లుడు ప్రసాద్ , రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డిని ఖరారు చేశారు.
undefined
ఇక చిత్తూరు జిల్లాలోని పీలేరు-కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు-అనిషా రెడ్డి, మదన పల్లి-పెండింగ్ ,తంబలపల్లి-పెండింగ్ ,చిత్తూరు ఎంపీ-శివ ప్రసాద్ ,చిత్తూర్ అసెంబ్లీ-సత్యప్రభ , చంద్రగిరి-పులవర్తి నాని , పలమనేరు-అమరనాధ్ రెడ్డి, కుప్పం-చంద్రబాబు ,పూతలపట్టు-పెండింగ్, గంగాధర నెల్లూరు-పెండింగ్, తిరుపతి పార్లమెంట్-పెండింగ్, తిరుపతి అసెంబ్లీ-సుగుణమ్మలను ఖరారు చేశారు చంద్రబాబునాయుడు.
undefined
ఇక నెల్లూరు జిల్లాలోని గూడూరు-సునీల్ కుమార్, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి-రామకృష్ణ, శ్రీకాళహస్తి-పెండింగ్ , సత్యవేడు-పెండింగ్, సూళ్లూరు పేట-పెండింగ్‌లో పెట్టారు. నెల్లూరు పార్లమెంట్-పెండింగ్ , నెల్లూరు సిటీ-నారాయణ , నెల్లూరు రూరల్-ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి-బీద మస్తాన్ రావు , కొవ్వూరు-పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య, ఉదయగిరి-పెండింగ్ ‌లో ఉంచారు.
undefined
కర్నూల్ జిల్లాలోని కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ-పెండింగ్, పత్తికొండ-కేఈ శ్యామ్ , ఎమ్మిగనూరు- బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి , ఆలూరు-కోట్ల సుజాతమ్మ , మంత్రాలయం-తిక్కారెడ్డి, ఆదోని-పెండింగ్ , కోడుమూరు-పెండింగ్, నంద్యాల పార్లమెంట్-పెండింగ్, నంద్యాల అసెంబ్లీ-పెండింగ్ ఆళ్లగడ్డ-అఖిల ప్రియ, బనగానే పల్లె-బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం-గౌరు చరిత, శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి, డోన్-కేఈ ప్రతాప్, నందికొట్కూరు-పెండింగ్‌లో ఉంచారు. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
undefined
ఇన అనంతపురం జిల్లాలోని అనంతపురం పార్లమెంట్-జేసీ పవన్, అనంతపూర్ అసెంబ్లీ-ప్రభాకర్ చౌదరి, తాడిపత్రి-జేసీ అస్మిత్ రెడ్డి , గుంతకల్లు-పెండింగ్, కల్యాణ దుర్గం-పెండింగ్ , రాయదుర్గం-కాలువ శ్రీనివాసులు , ఉరవకొండ-పయ్యావుల కేశవ్ , సింగమనల-పెండింగ్, హిందూపూర్ పార్లమెంట్-నిమ్మల కిష్టప్ప , హిందూపూర్ అసెంబ్లీ-బాలకృష్ణ, రాప్తాడు-పరిటాల సునీత , పెనుగొండ-బీకే పార్థసారధి , ధర్మవరం-వరదాపురం సూరి , కదిరి-కంది కుంట ప్రసాద్ , పుట్టపర్తి-పల్లె రఘునాథరెడ్డి, మడకశిర-వీరన్నలను ఫైనల్ చేశారు.
undefined
ప్రకాశం జిల్లాలోని కందుకూరు-పోతుల రామారావు, ఒంగోలు పార్లమెంట్-పెండింగ్, ఒంగోలు అసెంబ్లీ-దామచర్ల జనార్దన్, గిద్దలూరు-అశోక్ రెడ్డి, మార్కాపురం-నారాయణ రెడ్డి దర్శి-సిద్దా రాఘవరావు, ఎర్రగొండపాలెం-పెండింగ్, కనిగిరి-పెండింగ్, కొండెపి-స్వామి, చీరాల -పెండింగ్, అద్దంకి-గొట్టిపాటి రవికుమార్, పర్చూరు-ఏలూరు సాంబశివరావు , సంతనూతలపాడు-విజయ్‌లకు టీడీపీ టిక్కెట్లను కేటాయించారు.
undefined
ఇక గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్-పెండింగ్.బాపట్ల అసెంబ్లీ-పెండింగ్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్ ,వేమూరు-నక్కఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్-గల్లా జయదేవ్, పొన్నూరు-దూళిపాళ నరేంద్ర, తెనాలి-ఆలపాటి రాజా , మంగళగిరి-పెండింగ్, తాడికొండ-పెండింగ్, పత్తిపాడు-పెండింగ్ , గుంటూరు ఈస్ట్-పెండింగ్, గుంటూరు వెస్ట్ -పెండింగ్ ‌లో ఉంచారు.
undefined
ఇక కృష్ణా జిల్లాలోని విజయవాడ పార్లమెంటు-కేశినేని నాని , విజయవాడ వెస్ట్-షబానా, విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్-బోండా ఉమ, మైలవరం-దేవినేని ఉమ , జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య , నందిగామ-తంగిరాల సౌమ్య , తిరువూరు-పెండింగ్ , మచిలీపట్నం పార్లమెంట్-కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం అసెంబ్లీ-కొల్లు రవీంద్ర, అవనిగడ్డ-బుద్ధ ప్రసాద్ , గన్నవరం-వల్లభనేని వంశీ మోహన్ , పెనమలూరు-బోడె ప్రసాద్ గుడివాడ-పెండింగ్ , పామర్రు-పెండింగ్ , పెడన-పెండింగ్ ‌లో ఉంచారు.
undefined
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంట్-మాగంటి బాబు ,ఏలూరు అసెంబ్లీ-బడేటి బుజ్జి, దెందులూరు-చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు-గన్నివీరాంజనేయులు , పోలవరం-పెండింగ్ , చింతలపూడి-పెండింగ్ ,కైకలూరు-పెండింగ్ , నూజివీడు-పెండింగ్ , నర్సాపురం పార్లమెంట్-పెండింగ్ నర్సాపురం అసెంబ్లీ-మాధవనాయుడు, పాలకొల్లు-రామానాయుడు, భీమవరం-ఆంజనేయులు, ఆచంట-పితాని సత్యనారాయణ తణుకు-రాధాకృష్ణ, తాడేపల్లి గూడెం-ఈలి నాని, ఉండి-శివరామరాజులను ఫైనల్ చేశారు.
undefined
ఇక తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్-పెండింగ్, రాజమండ్రి సిటీ-పెండింగ్, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం-పెందుర్తి వెంకటేష్ , అనపర్తి-రామకృష్ణ రెడ్డి , గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు. నిడదవోలు-పెండింగ్, కోవూరు-పెండింగ్‌లో ఉంచారు.
undefined
click me!