కర్నూలు: యుద్ధం నీ కోసం చేస్తున్నావా.? ప్రజల కోసం చేస్తున్నావా.? అన్నదాన్ని బట్టే గెలుపు నిర్ణయమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారో ముందు తెలుసుకోవాలన్నారని అన్నారు.

214
కిరాయి మూకలు, ప్రైవేటు సైన్యంతో రాజకీయాలను శాసించవచ్చునని అనుకుంటే పొరపాటేనని పవన్ కల్యాణ్ అన్నారు. లారీ టైర్లను కాలికి చెప్పులుగా చేసుకుని బహుజన సమాజ్ వాది పార్టీని జాతీయ పార్టీగా నిలబెట్టిన కాన్షీరాం మనకు ఆదర్శమని చెప్పారు.

314
ఒకడి బలం, ఒకడి తెగింపే... అందరి బలం, తెగింపు అవుతుందని అన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు నగరంలోని యు.బి.ఆర్ కన్వెన్షన్ హాల్లో కర్నూలు జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.

414
కర్నూలు జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని అని, ఇప్పటికీ ఇదే రాజధాని అయితే విశ్వనగరంగా రూపాంతరం చెందేదని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారని, అయినా రాయలసీమ ఇంకా వెనుకబాటుకు గురికావడం సిగ్గుచేటు అని అన్నారు.

514
పదవులు అనుభవించిన వ్యక్తులు, కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ప్రజలు బాగుపడలేదని పవన్ అన్నారు. రాష్ట్రాన్ని ఏ కుటుంబం పాలించినా అన్ని కులాలు, మతాల కోసం పనిచేయాలి అదే ప్రజాస్వామ్యమని అన్నారు.

614
తెలంగాణ సీఎం కేసీఆర్, పరిటాల సునీత లాంటి రాజకీయ ప్రత్యర్ధుల ఇళ్లకు ఎందుకు వెళ్తున్నారని చాలా మంది తనను అడుగుతున్నారని, వాళ్లంటే తనకు ఎప్పుడూ వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. ఒకే రంగంలో ఉన్నప్పుడు వాళ్లతో మాట్లాడాలని అన్నారు.

714
రేపు ఏదైన సమస్య వస్తే వాళ్లను అడిగేవాడు కావాలని, సయోధ్యతోనే సమస్యకు పరిష్కారం రావాలని ఎక్కువ కోరుకుంటానని, సయోధ్యతో కుదరని పక్షంలోనే యుద్ధం చేస్తానని పవన్ చెప్పారు. యుద్ధం అంటూ మొదలు పెడితే నా తలైన తెగాలి లేదా ఎదుటి వాడి తలైనా తెగాలని అన్నారు.

814
జనసేన పార్టీకి ఓట్లు లేవని, 10 మంది కుర్రాళ్లు చేసే గోల తప్ప అక్కడ ఏమీ లేదు అంటున్నారని, అంతమాత్రానికి తమని చూసి భయపడటం ఎందుకని పవన్ అన్నారు.. 2009 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. అలాంటి పార్టీ 2014లో అదే నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు.

914
తాము, తమ జనసైనికులు అంతా కలిపి 12.5 శాతం ఓట్లు పూడిస్తే మీరు రెండు శాతం ఓట్లతో చంద్రబాబు బయటపడ్డారన్న విషయం గుర్తించుకోవాలని అన్నారు. ఆవేశంతో కాదు ఆలోచనతో యుద్ధం చేయాలని అన్నారు.

1014
రాజకీయాల్లో కండబలంతో పాటు ఆలోచించే శక్తి కావాలని, 2014లో ఏమీ ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసి గెలిపించామని, ఇవాళ కర్నూలు జిల్లాలో ఏ మూలకు వెళ్లిన జనసైనికులపై బైండోవర్ కేసులు పెడుతున్నారని అన్నారు.

1114
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీజీపీగారిని అడుగుతున్నా తమ వాళ్లు ఏమైన సంఘవిద్రోహ శక్తులా..? బాంబులు వేశారా..? లేక వేటకొడవళ్లతో ఎవరినైనా నరికారా..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మహా అయితే వేటకొడవళ్లతో నరికే వారికి ఎదురొడ్డిపోరాడారని చెప్పారు.

1214
తెలుగుదేశం గెలుపుకు మనమంతా కృషి చేస్తే వాళ్లు మాత్రం పలాస, ఏలూరులో మనపై దాడులు చేయించారని పవన్ అన్నారు. ఒక ఎమ్మెల్యే చేసిన ఆగడాలు ప్రశ్నిస్తే.. సెక్యూరిటీ సిబ్బందిపై కత్తులతో దాడులు చేశారని అన్నారు.

1314
నాదెండ్ల మనోహర్ గారి కారును లారీతో ఢీకొట్టారని పవన్ అన్నారు. దీనిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు అంతా గుర్తుంచుకుంటున్నాం మరిచిపోలేదని అన్నారు. మానవత్వం నిలబెట్టడానికి రాజకీయాలు చేయడానికి వచ్చానని చెప్పారు.

1414
కేవలం భారతీయ జనతాపార్టీకే దేశభక్తి ఉందా..? మాకు లేదా..? నా సినిమా చూడమని నేను ఏ రోజు చెప్పలేదు. కానీ ప్రతి సభలో మాత్రం జైహింద్ అని చెబుతాను. అది నా దేశంపై నాకున్న ప్రేమ, గౌరవం. సినిమా థియేటర్లు ఏమైనా దేశభక్తిని పరీక్షించే చోటా..? లేచి నిలబడకపోతే దేశద్రోహలు అనడానికి. సినిమా థియేటర్లలో జాతీయ గీతానికి నిలబడటం నా దేశ భక్తికి పరీక్ష కాదని పవన్ అన్నారు.