ఎమ్మెల్యే పర్యటన సాక్షిగా.. కొట్టుకున్న వైసీపీ నేతలు..

Published : Dec 19, 2020, 12:16 PM IST

కృష్ణా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గన్నవరం కేసరపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

PREV
14
ఎమ్మెల్యే పర్యటన సాక్షిగా.. కొట్టుకున్న వైసీపీ నేతలు..

కృష్ణా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గన్నవరం కేసరపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

కృష్ణా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గన్నవరం కేసరపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

24

కృష్ణాజిల్లాలో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పర్యటన సందర్భంగా ఈ గొడవలు బయటపడ్డాయి

34

ఇక్కడ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో వైసీపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు.

44

ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వర్గవిబేధాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. 

click me!

Recommended Stories