ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టి... సోదర ప్రేమను చాటుకున్న మహిళా మంత్రులు (Photos)

Published : Aug 11, 2022, 01:46 PM IST

అమరావతి : ఆడపడుచులు తమ సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. ఈ పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి సోదరిలా మారారు మంత్రులు తానేటి వనిత, విడదల రజిని. అలాగే రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ లు కూడా జగన్ కు రాఖీ కట్టారు. ఇక ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని శాంత దీదీ, సిస్టర్స్ పద్మజ, మానస తదితరులు కూడా సీఎం జగన్ ను కలిసి రాఖీ కట్టారు. సెప్టెంబర్ లో  రాజస్థాన్ లోని మౌంట్ అబూలో అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జరిగే గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాల్సిందిగా సీఎం జగన్ ను బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఆహ్వానించారు.   

PREV
17
ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టి... సోదర ప్రేమను చాటుకున్న మహిళా మంత్రులు (Photos)
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్... సీఎం వైఎస్ జగన్ కు రాఖీ కడుతున్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు  

27

37
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి సోదర ప్రేమను చాటుకున్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

47
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్... సీఎం వైఎస్ జగన్ కు రాఖీ కడుతున్న రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

57
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్...  వైఎస్ జగన్మోహన్  రెడ్డికి రాఖీ కడుతున్న వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని 

67
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్... సీఎం వైఎస్ జగన్ కు రాఖీ కడుతున్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత 

77
women ministers, party leaders and brahma kumaris tie rakhis to cm ys jagan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రక్షాబంధన్ సెలబ్రేషన్స్... రాఖీ కట్టిన మహిళా మంత్రులు, నాయకురాళ్ళతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

click me!

Recommended Stories