విశాఖలో గ్యాస్ లీక్: పిట్టల్లా పడిపోయారు, దృశ్యాలు చూడండి

First Published May 7, 2020, 2:28 PM IST

విశాఖపట్నంలో ఓ పరిశ్రమ నుండి వెలువడిన విషవాయువుల కారణంగా పలువురు ప్రజల ప్రాణాలు కోల్పాగా చాలామంది కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద సంఘటన దృశ్యాలు. 

విషవాయువు పీల్చుకుని మురికి కాలువలో పడిన వ్యక్తి
undefined
విషవాయువు పీల్చుకుని అనారోగ్యానికి గురయిన వారిని హాస్పిటల్ కు చేరుస్తున్న సిబ్బంది
undefined
కేజిహెచ్ హాస్పిటల్ వద్ద మహిళ ధీన స్థితి
undefined
క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలిస్తున్న వైద్యసిబ్బంది
undefined
విశాఖ కేజీహెచ్ వద్ద భయానక దృశ్యాలు
undefined
రాజేంద్రప్రసాద్ వార్డు వద్ద పోలీస్ బందోబస్తు
undefined
విషవాాయువు కారణంగా కుప్పకూలిన వారిని హాస్పిటల్ కు చేర్చుతున్న సిబ్బంది
undefined
ఒకే స్ట్రైచర్ పై ఇద్దరు క్షతగాత్రులను తీసుకెళుతూ
undefined
గ్యాస్ లీక్ కారణంగా చిన్నారికి అస్వస్థత
undefined
హాస్పిటల్ వద్ద ఓ వృద్దురాలి రోదన
undefined
హాస్పిటల్ చికిత్స పొందుతున్న చిన్నారులు
undefined
విషవాయువు పీల్చుకున్న వారి పరిస్థితి
undefined
హాస్పిటల్ లో క్షతగాత్రులు
undefined
చికిత్స పొందుతున్న చిన్నారులు
undefined
అంబులెన్స్ లోనే వాంతులు చేసుకుంటున్న చిన్నారి
undefined
క్షతగాత్రున్ని హాస్పిటల్ కు తరలిస్తున్న సిబ్బంది
undefined
విషవాయువు పీల్చుకుని బావిలో పడిన వ్యక్తి
undefined
చికిత్స పొందుతున్న విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులు
undefined
చికిత్స పొందుతున్న చిన్నారి
undefined
click me!