#TDP Chalo Amaravathi అమరావతిలో చంద్రబాబు పర్యటన(ఫోటోలు)

First Published | Nov 28, 2019, 3:49 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించి పలు నిర్మాణాలను పరిశీలించారు. 

అమరావతిలో మట్టికి నమస్కరిస్తున్న చంద్రబాబు నాయుడు
రాజధాని నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు

ప్రజలకు చంద్రబాబు అభివాదం
ప్రత్యేక బస్సులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు
పాదయాత్రగా రాజధాని నిర్మాణాల వైపు వెళ్తున్న చంద్రబాబు
చంద్రబాబు రాక కోసం వేచి చూస్తున్న గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలు
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు
రాయపూడి వద్ద గ్రామదేవతకు మొక్కుతున్న చంద్రబాబు
అమరావతిలో మట్టికి నమస్కరిస్తున్న చంద్రబాబు
బస్సులో పార్టీ నేతలతో అమరావతికి వస్తున్న చంద్రబాబు నాయుడు
టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు
పడిపోయిన షెడ్డును పరిశీలిస్తున్న చంద్రబాబు
మహాత్మాజ్యోతిరావ్ పూలేకు నివాళులర్పిస్తున్న చంద్రబాబు

Latest Videos

click me!