pawan kalayan photos:వనరక్షణలో పవన్ కళ్యాణ్

Published : Oct 30, 2019, 02:28 PM ISTUpdated : Oct 30, 2019, 04:15 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ కార్తీకమాసంలో ఈ దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్ లోని తన ఫాంహౌస్ లో ఈ దీక్ష చేపట్టారు పవన్ .

PREV
112
pawan kalayan photos:వనరక్షణలో పవన్ కళ్యాణ్
వనరక్షణ కార్యక్రమంలో భాగంగా తన వ్యవసాయక్షేత్రంలో పవన్ కళ్యాణ్
వనరక్షణ కార్యక్రమంలో భాగంగా తన వ్యవసాయక్షేత్రంలో పవన్ కళ్యాణ్
212
వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న పవన్
వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న పవన్
312
వనరక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుతున్న పవన్
వనరక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుతున్న పవన్
412
మొక్కలు నాటేందుకు సిద్దమైన పవన్
మొక్కలు నాటేందుకు సిద్దమైన పవన్
512
ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్న పవన్ కళ్యాణ్
ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్న పవన్ కళ్యాణ్
612
మొక్క నాటి నీరు పోస్తున్న పవన్ కళ్యాణ్
మొక్క నాటి నీరు పోస్తున్న పవన్ కళ్యాణ్
712
ఆవులకు దాణా అందిస్తున్న పవన్
ఆవులకు దాణా అందిస్తున్న పవన్
812
మొక్కలు నాటుతున్న పవన్
మొక్కలు నాటుతున్న పవన్
912
వ్యవసాయక్షేత్రంలో ఆవులకు దాణా అందిస్తున్న పవన్
వ్యవసాయక్షేత్రంలో ఆవులకు దాణా అందిస్తున్న పవన్
1012
వ్యవసాయక్షేత్రంలో వర్షంలో తడుస్తూ వనరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్
వ్యవసాయక్షేత్రంలో వర్షంలో తడుస్తూ వనరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్
1112
వ్యవసాయక్షేత్రంలో సేదతీరుతున్న పవన్
వ్యవసాయక్షేత్రంలో సేదతీరుతున్న పవన్
1212
వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలిస్తున్న పవన్
వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలిస్తున్న పవన్
click me!

Recommended Stories