వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

Published : Oct 17, 2019, 03:34 PM ISTUpdated : Oct 17, 2019, 03:43 PM IST

వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

PREV
16

వైఎస్సార్ నవోదయం బ్రౌచర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్

26
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి

36
రాష్ట్రంలోని లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు జగన్ ఈ పథకాన్ని ప్రకటించారు.

46
వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేసింది.

56
సచివాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

66
అధికారులకు పలు సూచనలు చేస్తోన్న సీఎం వైఎస్ జగన్

click me!

Recommended Stories