హీరో సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం...బెజవాడలో డ్యాన్సులు (photo gallery)

First Published Dec 6, 2019, 6:23 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో దిశపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ లో మృతిచెందడంపై యావత్ దేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరంభంనుండి అత్యంత కీలకంగా వ్యవహరించిన సిపి సజ్జనార్ కు విజయవాడలో కొందరు విద్యార్థినులు అభినందించారు. అలాగే ఆయన ఫొటోకు పాలాభిషేకం చేసి ఆనందంగా తీన్మార్ నృత్యాలు చేస్తూ సంబరాలు  జరుపుకున్నారు.   
 

సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం
undefined
నిందితుల ఎన్కౌంటర్...బ్యాండ్ వాయిస్తూ విజయవాడ యువతుల సంబరాలు
undefined
విజయవాడ యువతుల నృత్యాలు
undefined
నిందితుల ఎన్కౌంటర్ తో పట్టరాని ఆనందంలో యువతుల సంబరాలు
undefined
దిశ నిందితుల ఎన్కౌంటర్... యువతుల సంబరాలు
undefined
సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫోటోకు క్షీరాభిషేకం
undefined
దిశకు న్యాయం జరిగిందంటూ సంబరాల్లో మునిగిన అమ్మాయిలు
undefined
దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత అమ్మాయిల సంబరాలు
undefined
దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాాత విజయవాడలో సంబరాలు
undefined
click me!