పవన్‌కు షాకిస్తారా: బీజేపీ వైపు జేడీ లక్ష్మీనారాయణ చూపు?

First Published Jun 16, 2019, 4:42 PM IST

జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.కొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. చివరి నిమిషంలో జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ విశాఖ నుండి పోటీ చేశారు.
undefined
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఏపీ అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకొన్న సమయంలోనే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. లక్ష్మీనారాయణ తొలుత టీడీపీలో చేరుతారని ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారం సాగిన సమయంలో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.
undefined
ఈ సమయంలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరుతానో త్వరలోనే ప్రకటిస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. విశాఖ ఎంపీ స్థానం నుండి లక్ష్మీనారాయణ పోటీ చేశారు.

లక్ష్మీనారాయణ బీజేపీలో చేరితే ఏపీలో పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఇంకా బీజేపీ నాయకత్వం నుండి కానీ, జేడీ లక్ష్మీనారాయణ నుండి స్పష్టత రాలేదు.
undefined
click me!