pawan kalyan photo gallery: సీఎం ఇలాఖాలో జనసేన రైతు సంక్షేమ సభ... పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం

First Published Dec 1, 2019, 8:18 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరులో జనసేన   నిర్వహించిన రైతు సంక్షేమ సభలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం వచ్చిన ఆయన ఘన స్వాగతం లభించింది. 

రైతు సంక్షేమ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ అభివాదం
undefined
రైతు సంక్షేమ సభలో పాల్గొన్న రైతులకు పవన్ అభివాదం
undefined
రైతు సంక్షేమ సభా వేదికపై రాయలసీమ రైతుతో ముచ్చటిస్తున్న పవన్
undefined
రైతు సంక్షేమ సభా వేధికపై పవన్ కల్యాణ్
undefined
రైతుల సమస్యలను నోట్ చేసుకుంటున్న పవన్ కల్యాణ్
undefined
రైతు సంక్షేమ సభలో మాట్లాడుతున్న రైతు
undefined
పవన్ కల్యాణ్ కు పసుపు కొమ్ములను అందిస్తున్న రైతన్న
undefined
యువ రైతు సమస్యను వింటున్న పవన్
undefined
రైల్వే కోడూరులో జగన్ కు లభించిన ఘన స్వాగతం
undefined
పవన్ కల్యాణ్ పై అభిమానుల పూల వర్షం
undefined
రోడ్ షోలో మాట్లాడుతున్న పవన్
undefined
వాహనంలోనుండే అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న పవన్
undefined
అభిమానులకు పవన్ అభివాదం
undefined
రేణిగుంట విమానాశ్రయం వద్ద పవన్
undefined
అభిమానులతో కరచాలనం చేస్తున్న పవన్
undefined
పవన్ కల్యాణ్ పై అభిమానుల పూల వర్షం
undefined
పవన్ కల్యాణ్ గజమాల వేస్తున్న అభిమానులు
undefined
ప్రజలకు జనసేనాాని పవన్ కల్యాణ్ నమస్కారం
undefined
click me!