ఈ అక్రమ రవాణాపై నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ...మొత్తం పట్టుబడిన నగదు, బంగారం విలువ 1,37,65,975 వుంటుందన్నారు. స్వాదీనం చేసుకున్న నగదు, నగలను మీడియా ముందు ప్రదర్శించారు. అయితే వీటిని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలు తెలియాల్సి వుందని... త్వరలోనే ఈ అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.