ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్ కాలనీలో సొంత ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇరుగుపొరుగు వారితో ఎప్పుడూ ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం బైటికి రావడం, పోవడం కూడా కనిపించేది కాదు. సత్యనారాయణ ఒక్కడే అప్పుడప్పుడూ బైటికి వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు అవి తెచ్చేవాడు.