సంగం బ్యారేజీకి గౌతం రెడ్డి పేరు: మేకపాటి సంస్మరణ సభలో జగన్ (ఫోటోలు)

Published : Mar 28, 2022, 05:14 PM IST

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభ నెల్లూరులో సోమవారం నాడు జరిగింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతం రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని సీఎం జగన్ సహా పలువురు మంత్రులు గుర్తు చేసుకొన్నారు.  

PREV
112
   సంగం బ్యారేజీకి గౌతం రెడ్డి పేరు: మేకపాటి సంస్మరణ సభలో జగన్ (ఫోటోలు)
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.  దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

212
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తల్లితో ఏపీ సీఎం జగన్ చర్చించారు. ఇవాళ సంతాప సభలో పాల్గొన్న సీఎం జగన్ ఆమెకు ధైర్యం చెప్పారు.దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

312
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తల్లిని సీఎం జగన్ ఓదార్చారు. మేకపాటి గౌతం రెడ్డిని గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు గౌతం రెడ్డి  తల్లి. దీంతో సీఎం జగన్ ఆమెను ఓదార్చారు. 

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 
 
412
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంతాపసభలో సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు మంత్రులు, గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

512
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గౌతం రెడ్డి సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 
 
612
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతికి సంతాపంగా మౌనం పాటించారు.సంతాప సభలో సీఎం జగన్ సహా పలువురు గౌతం రెడ్డిని గుర్తు చేసుకొని సంతాపం తెలిపారు. 

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 
 
712
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డిపై అభిమానంతో ఇంతియాజ్ అనే దివ్యాంగుడు భగవద్దీతను తయారు చేశారు. గౌతం రెడ్డి చిత్ర పటాలతో ఈ భగవద్గీత తయారు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ భగవద్గీత ఆవిష్కరించారు.

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.  దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

812
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేసుకొన్నారు. దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.  దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

912
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

 సంస్మరణ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ తనతో గౌతం రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.  సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసి ఆ బ్యారేజీకి గౌతం రెడ్డి పేరు పెడుతున్నామని జగన్ ప్రకటించారు.

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

1012
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

గౌతం రెడ్డి సంస్మరణ సభలో ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గౌతం రెడ్డి మరణించిన విషయం జీర్ణించుకోలేక పోతున్నామని ఆయన చెప్పారు.దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. 
 దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

1112
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

గౌతం రెడ్డి సంస్మరణ సభా వేదికపైనే  ఆయన తల్లి కన్నీరు పెట్టుకొంటున్న సమయంలో ఆమెను సీఎం జగన్ ఓదార్చారు. దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.  దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

1212
AP CM YS Jagan participates in Mekapati Goutham Redddy memorial ceremony

గౌతం రెడ్డి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.  దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటం వద్ద  సీఎం జగన్ నివాళులర్పించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సంస్మరణ సభ సోమవారం నాడు నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  గౌతం రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకొన్నారు. గౌతం రెడ్డి ఎలా రాజకీయాల్లోకి వచ్చారనే విషయాన్ని సీఎం వివరించారు. తనకు వెన్నంటి ఉన్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ తాను కలలో కూడా ఊహించుకోలేదన్నారు సీఎం జగన్,.గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉందన్నారు. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు.రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుందని సీఎం జగన్ చెప్పారు. గౌతం రెడ్డి తనకు చిన్నప్పటి నుండి పరిచయం ఉందన్నారు. తనకు మంచి స్నేహితుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

click me!

Recommended Stories