ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన ఆయన క్యాంప్ ఆఫీసులో జగన్ ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిరళ్ నత్వానీ కూడా ఉన్నారు.