సీఎం జగన్ కేక్ కటింగ్... క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు

Arun Kumar P   | Asianet News
Published : Dec 21, 2020, 01:28 PM IST

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని. ఈ భర్త్ డే సెలబ్రేషన్స్ కు డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.   

PREV
111
సీఎం జగన్ కేక్ కటింగ్... క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు

సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు... కేక్ తినిపిస్తున్న సజ్జల

211

క్యాంప్ కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు...కేక్ కట్ చేస్తున్న జగన్ 

311

పుట్టినరోజు సందర్భంగా వేదపండితుల ఆశిర్వాదం స్వీకరిస్తున్న సీఎం జగన్

411

వేద పండితులు అందిస్తున్న తీర్థప్రసాదాలు తీసుకుంటున్న సీఎం జగన్ 

511

పుట్టినరోజు సందర్భంగా  సీఎం జగన్ ను ఆశీర్వదిస్తున్న తిరుమల పండితులు

611

పుట్టినరోజు సందర్భంగా  సీఎం జగన్ ను ఆశీర్వదిస్తున్న పండితులు

711

 సీఎం జగన్ కు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్న టిటిడి పండితులు, ఛైర్మన్ సుబ్బారెడ్డి

811

సీఎం జగన్ కు కేక్ తినిపిస్తున్న సీఎస్ నీలం సాహ్ని

911

క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న  సీఎం జగన్ 

1011

క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

1111

తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న జగన్

click me!

Recommended Stories