బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు కేబినెట్ సమావేశానికి హాజరయ్యే ముందు సంతకం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ , మంత్రివర్గ సహచరులు.
బడ్జెట్ కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ సమావేశం.
బడ్జెట్ కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ సమావేశం.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అసెంబ్లీ సమావేశాల్లో జాతీయగీతాలాపన సమయంలో నిలబడిన సీఎం జగన్, ఎమ్మెల్యేలు
అసెంబ్లీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని తదితరులు