ఎన్నికల్లో ఓటమి... లుక్ మార్చిన పవన్

Published : May 29, 2019, 02:33 PM IST

మొన్నటి దాకా ఖద్దరు చొక్కా, లుంగీతో దర్శనమిచ్చిన పవన్.. తన లుక్ ని మార్చేశారు. బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని స్టైల్ గా ఉన్నారు. హెయిర్ స్టైల్ మాత్రం అలానే కంటిన్యూ చేశారు. 

PREV
17
ఎన్నికల్లో ఓటమి... లుక్ మార్చిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఏపీ ఎన్నికల్లో ఘెర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. పార్టీ నేతల సంగతి పక్కన పెడితే... కనీసం పవన్ కళ్యాన్ అయినా అసెంబ్లీలో అడుగుపెడతాడని అందరూ భావించారు.

27
కానీ అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి. పవన్ పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి విజయం సాధించాడు.

37
పవర్ స్టార్ గా సినీ రంగంలో లక్షల కొద్ది అభిమానులు ఉన్న పవన్... రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా... గెలుపు మాత్రం అందని ద్రాక్షగా మారింది. దీంతో.. అభిమానులంతా నిరాశకు గురయ్యారు.

47
ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం పవన్ మీడియా ముందుకు కూడా రాకపోవడం గమనార్హం. తన అభిప్రాయాన్ని కూడా తెలియజేయలేదు.

57
కాగా..తాజాగా పవన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి దాకా ఖద్దరు చొక్కా, లుంగీతో దర్శనమిచ్చిన పవన్.. తన లుక్ ని మార్చేశారు.

67
బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని స్టైల్ గా ఉన్నారు. హెయిర్ స్టైల్ మాత్రం అలానే కంటిన్యూ చేశారు. ఆయన ఆ లుక్ లో ఉన్న సమయంలో అభిమానులు పవన్ తో ఫోటోలు దిగారు.

77
ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. గెలిచినా, ఓడినా మేము పవన్ వెంటే అనే నినాదంతో అభిమానులు ఆ ఫోటోలను వైరల్ చేశారు. ఇంకొందరేమో పవన్ న్యూ లుక్ అదిరిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

click me!

Recommended Stories