ఏపీలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన సీఎం జగన్ (ఫోటోలు)
First Published | Aug 15, 2021, 1:11 PM ISTవిజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.